యాలకులు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి
డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి
కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గి పోతాయి
పురుషుల్లో నరాల పటిష్టతకు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి
యాలకుల పొడి పాలల్లో వేసుకుని తీసుకుంటే సంతాన భాగ్యం కలుగుతుంది
డయాబెటిస్ రిస్కు కూడా తగ్గుతుంది
బీపీని కంట్రోల్ చేయడానికి యాలకులు బాగా ఉపయోగ పడతాయి
యాలకులలో క్యాన్సర్ తగ్గించే లక్షణాలు ఉంటాయి
ఒత్తిడి బాగా తగ్గుతుంది.
గుండె ఆరోగ్యానికి కూడా యాలకులు బాగా మేలు చేస్తాయి
కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి