author image

Bhavana

Health Tips : రాత్రి పూట నోటితో శ్వాస తీసుకుంటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!
ByBhavana

మనం శ్వాస తీసుకునే పద్దతిని బట్టి కూడా మన ఆరోగ్యం గురించి అంచనా వేయోచ్చని నిపుణులు అంటున్నారు. ముక్కు ద్వారా కాకుండా నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంటే మాత్రం అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ముక్కుతో శ్వాస తీసుకోవడం వల్ల బరువు వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

Health Tips: ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త!
ByBhavana

ఆహారం లో రుచికి తగినట్లుగా ఉప్పును వినియోగించాలి కానీ, అధికంగా ఉపయోగిస్తే మాత్రం లేనిపోని అనారోగ్యాలని కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి.

Hair Tips: అమ్మమ్మల కాలం నాటి కండీషనర్‌ ని వాడి..జుట్టుని మృదువుగా చేసుకుందామా!
ByBhavana

వాతావరణ మార్పులు అనేది మనిషి ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుందో ..జుట్టు మీద కూడా అంతే ప్రభావం చూపుతుంది. అందుకే పూర్వం రోజుల్లో మన పెద్దవారు ఉపయోగించిన నల్లమట్టి హెయిర్ ప్యాక్‌ ని ఉపయోగించి మంచి ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

APSRTC: సంక్రాంతికి ఊరెళ్తున్నారా..అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకోసమే అంటోంది ఏపీఎస్‌ ఆర్టీసీ!
ByBhavana

సంక్రాంతి పండక్కి సొంతూర్లకి వచ్చే వారి కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,795 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.

YCP MLA: జగన్‌ కి షాక్‌ ..టీడీపీ గూటికి పెనమాలూరు ఎమ్మెల్యే!
ByBhavana

వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీ కి గుడ్‌ బై చెప్పి టీడీపీ గూటికి చేరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు సారథిని కలిసి మాట్లాడారు.

Kesineni Nani : వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కేశినేని నాని.. ఇప్పటికే కొందరు సన్నిహితులతో..!
ByBhavana

టీడీపీకి గుడ్‌ బై చెప్పిన కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన జగన్‌ తో భేటీ కానున్నట్లు సమాచారం.

Tata Group : లక్షద్వీప్‌ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్‌!
ByBhavana

లక్ష్మద్వీప్‌ లోని సుహేలీ, కద్మత్‌ దీవుల్లో అతి త్వరలోనే తాజ్‌ బ్రాండెడ్‌ రిసార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ ప్రకటించింది.

TTD Jobs: టీటీడీలో ఆ పోస్టులకు ఖాళీలు..మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసేయండి!
ByBhavana

టీటీడీలోని డిగ్రీ/జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Health Tips: : ఎండు ఖార్జూరాలను నానబెట్టి తింటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
ByBhavana

నిత్యం ఎండు ఖార్జూరాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఎండు ఖార్జూరాలను డైరెక్ట్‌ గా తినడం కంటే కూడా నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

Advertisment
తాజా కథనాలు