నెయ్యి చర్మం, జ్ఞాపకశక్తి, బలం మరియు రోగనిరోధక శక్తికి వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

శీతాకాలంలో దగ్గు మరియు జలుబుకు  చికిత్స చేస్తుంది.

నెయ్యి ఇమ్యూనిటీ-బూస్టర్ గా పనిచేస్తుంది

శరీరానికి వేడిని కలిగిస్తుంది.

నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

ఆవు నెయ్యిని ముక్కు రంధ్రాలలో వేస్తే తక్షణ ఉపశమనం పొందవచ్చు

సహజమైన మాయిశ్చరైజర్‌

ఉదయం తీసుకునే కాఫీ లేదా టీలో నెయ్యిని కూడా జోడించవచ్చు