బిడ్డ చురుకుదనం, తెలివితేటలతో పుట్టాలంటే..గర్భిణీలు కొన్ని చిట్కాలు పాటించాలి.ఎందుకంటే కడుపులో ఉన్నప్పుడే బిడ్డకు బయటి ప్రపంచాన్ని, ఇక్కడ జరిగే ఆలోచనలను గ్రహించే శక్తి ఉంటుంది.

Bhavana
ByBhavana
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు చైనాని సాయం కోరడం ప్రారంభించారు. తమ దేశానికి అత్యధిక సంఖ్యలో టూరిస్టులను పంపించాలంటూ ఆయన చైనా ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మాల్దీవులు అధ్యక్షునికి చైనా అనుకూల నేత అనే పేరు ఉంది.
ByBhavana
మహేష్ తన తండ్రి కృష్ణను తలచుకుని స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు తండ్రి లేని లోటును అభిమానులే తీర్చాలని మహేష్ కోరాడు. చిన్నతనంలో ఆయన కోసమే సినిమాలు చేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు.
ByBhavana
జనవరి 10వ తేదీని ప్రపంచవ్యాప్తంగా హిందీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా హిందీని ప్రచారం చేయడం. దీంతో పాటు భారతీయ సంస్కృతిని ఇతర దేశాలకు తీసుకెళ్లాలి.
ByBhavana
చలికాలంలో దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా సార్లు ఉదయం గొంతు నొప్పి ఉంటుంది.
ByBhavana
నయనతార రీసెంట్ గా నటించిన సినిమా అన్నపూరణి. ఈ సినిమాలో లవ్ జిహదీని ప్రోత్సాహించేలా సీన్స్ ఉన్నాయని కొందరు నయనతారతో పాటు సినిమా డైరెక్టర్ మీద కేసులు పెడుతున్నారు.దీంతో ఈ సినిమా చిక్కుల్లో పడినట్లయ్యింది.
ByBhavana
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisment
తాజా కథనాలు