మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజు పై అభిశంసన తీర్మానం తీసుకుని వచ్చేందుకు మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షం సిద్దమైంది. ఇప్పటికే ముయిజ్జూ ప్రభుత్వం పై మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన ప్రక్రియ కోసం సంతకాలను సేకరించడం ప్రారంభించింది.

Bhavana
ByBhavana
సోమవారం విజయవాడ దుర్గగుడి పాలక మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు , ఈఓ రామారావు పాల్గొన్నారు.
ByBhavana
నేను దాడులను ప్రోత్సహించే వ్యక్తిని కాదు అంటూ ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి మంచిది కాదని మంత్రి పేర్కొన్నారు. జరిగే దాడులనూ అందరూ ఖండించాల్సిందేనన్నారు
ByBhavana
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది. బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు. దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.
ByBhavana
15 రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అదితీ భరద్వాజ్ అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. Adithi Bharadwaj
ByBhavana
షర్మిల మాటలకు విలువ లేదని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేదని..కానీ ఇప్పుడు ఆమె ఏపీలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే అసలు ఆమె రాజకీయానికి అర్థం లేదని విమర్శించారు.
ByBhavana
మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా అమెరికా సరిహద్దులు పటిష్టంగా ఉండేవి అని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు సరిహద్దులు అంత సురక్షితంగా లేవని ట్రంప్ అన్నారు.
ByBhavana
వయసు పెరిగే కొద్దీ వ్యాయామం చేయకూడదనే నమ్మకం కొందరికి ఉంది, ఇది పూర్తిగా తప్పు. వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యాయామ పద్ధతులు, కొన్ని వ్యాయామాలు అనేక వ్యాధుల నుండి దూరం చేస్తాయి.
ByBhavana
యూరిక్ యాసిడ్(Uric Acid) ను శరీరంలో పెంచేందుకు కొన్ని రకాల ఆహారాలు కారణమవుతాయి. పప్పు ధాన్యాలలో ప్రోటీన్, ప్యూరిన్ ఉంటాయి.
Advertisment
తాజా కథనాలు