author image

Bhavana

Fire Accident: పెయింట్స్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. పదకొండు మంది సజీవ దహనం!
ByBhavana

ఢిల్లీలోని అలీపూర్ మార్కెట్‌ వద్ద ఓ పెయింట్ల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు. అగ్ని మాపక సిబ్బంది 22 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మృతులు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.

బ్యాగ్‌లో రాళ్లను తెచ్చి, ముఖానికి గుడ్డ కట్టి..' రాళ్లు రువ్విన..బయటకొచ్చిన వీడియో!
ByBhavana

శంభు సరిహద్దు వద్ద రైతులు అల్లర్లు సృష్టిస్తున్న చిత్రాలు,వీడియోలను విడుదల చేశారు.కొంతమంది రైతులు పోలీసులపై రాళ్లు రువ్వడం కనిపించింది. సరిహద్దు దాటకుండా రైతులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగిస్తుండగా, ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు.

Health Tips: కాయలు మాత్రమే కాదు.. ఆకులు కూడా ఔషదాలే.. కాజీ నిమ్మ ప్రత్యేకతలివే!
ByBhavana

కాజీ నిమ్మ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దాని నూనె మెదడును ప్రశాంతపరుస్తుంది. దాని రిఫ్రెష్ లక్షణాలు న్యూరాన్ల కార్యకలాపాలను శాంతపరుస్తాయి. ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.

Coconut Water: హై బీపీతో బాధపడుతున్నారా.. అయితే వారంలో మూడు రోజులు ఈ నీటిని తాగండి!
ByBhavana

అధిక బీపీ సమస్య సోడియం పెరుగుదలకు సంబంధించినది. అంటే శరీరంలో సోడియం పెరిగినప్పుడు గుండెపై ఒత్తిడి తెచ్చి బీపీ అధికమవుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు కొబ్బరి నీరు తాగినప్పుడు, అది శరీరం నుండి సోడియంను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

అన్ని పార్టీల కంటే బీజేపీకి ఐదు రెట్లు ఎక్కువ విరాళాలు.. కాంగ్రెస్‌ కు ఎంత వచ్చాయో తెలుసా!
ByBhavana

ADR Report on Donations to Political Parties: దేశంలోని అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ 2022-23 సంవత్సరంలో సుమారు రూ. 720 కోట్ల విరాళాలను స్వీకరించినట్లు సమాచారం.

Electoral Bonds: మోదీ ప్రభుత్వానికి బిగ్ షాక్‌  ..ఎలక్టోరల్‌ బాండ్స్‌  పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
ByBhavana

Electoral Bonds: ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ రాజ్యాంగ విరుద్దమని సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.నల్లధనాన్ని ఆరికట్టడానికి ఎలక్టోరల్‌ బాండ్లు ఒక్కటే మార్గం కాదు.అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. విరాళాలు ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచడం నేరం. ఎలక్టోరల్‌ బాండ్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని సుప్రీం తెలిపింది.

Telangana: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. నేడే భూమి పూజ.. ఎక్కడంటే?
ByBhavana

Railway Station at Komuravelli: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొలువై ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు.

America: అమెరికాలో మరోసారి కాల్పులు..ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు!
ByBhavana

అమెరికాలోని కాన్సాస్ సిటీ లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాన్సాస్‌లో జరిగిన కాల్పుల్లో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అధికారులు ప్రకటించారు.

Jp Nadda: పాలన మూగ ప్రేక్షకుడిగా చూస్తుండిపోయింది.. సందేశ్‌ఖలీ ఘటన పై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు!
ByBhavana

పశ్చిమ బంగాల్‌ సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, హింసాకాండపై దర్యాప్తు చేసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. పశ్చిమ బంగాల్‌ లో పరిపాలన మూగ ప్రేక్షకుడిలా ఉందని, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్నారు.

Advertisment
తాజా కథనాలు