కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధంగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి నేడు సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ బాండ్లు చట్టబద్దమైనవా లేక చట్ట విరుద్దమైనవా అనే అంశం గురించి వెలువరించనుంది.

Bhavana
ByBhavana
రైతు సంఘాలు తమ డిమాండ్లను పరిష్కారించాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.వారి నిరసన కార్యక్రమాలతో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో ఒక్కరోజే ఢిల్లీ మెట్రోలో సుమారు 71.09 లక్షల మంది ప్రయాణించి రికార్డు సృష్టించారు.
ByBhavana
నేను భారత ప్రజల కోరికలను షేక్ జాయెద్‌కు తెలియజేసినప్పుడు, ఆయన నా ప్రతిపాదనను వెంటనే అంగీకరించారని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపారు. దానికి అవసరమైన ల్యాండ్ ను కూడా అందజేసి ఆలయం నిర్మించేందుకు పూర్తి సహాయసాకారాలు భారత్ కు అందించారు
ByBhavana
జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయని వ్యక్తులు వాంతులు, విరేచనాలు, ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు.ఈ సమస్యల వల్ల కడుపులోని బ్యాక్టీరియా సమతుల్యత కూడా దెబ్బతింటుంది.
ByBhavana
ఎముకల సాంద్రతను పెంచడానికి, విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం. కానీ ఎముకలకు విటమిన్ డి తీసుకోవడం మాత్రమే సరిపోదు. మీరు దానితో పాటు కాల్షియం కూడా ఉపయోగించడం ముఖ్యం. ఇది ఎముకలకు చాలా ముఖ్యమైన కలయిక.
ByBhavana
ప్రముఖ గాయని మల్లికా రాజ్‌పుత్ తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు
ByBhavana
అలీగఢ్ లోని సాస్నిగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుంది. ఆ సమయంలో ఎవరో పెళ్లి భోజనంలో రసగుల్లా అయిపోయిందని ఎవరో చెప్పారు.
ByBhavana
దొంగల్లో కూడా మంచి దొంగలు ఉన్నట్లున్నారు. దర్శకుడు మణికందన్ జాతీయ అవార్డులను కొట్టేయడమే కాకుండా వాటిని తిరిగి తీసుకుని వచ్చి వదిలి పెట్టడమే కాకుండా..క్షమించమని ఓ లెటర్ కూడా రాసి పెట్టి మరీ వెళ్లారు దొంగలు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ByBhavana
రైతుల 'డిల్లీ చలో' పాదయాత్ర రెండో రోజు కారణంగా నగరంలో భారీ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల నిరసన కారణంగా, ఢిల్లీ పోలీసులు హర్యానాతో సహా పలు సరిహద్దులను మూసివేశారు.
ByBhavana
ఫిబ్రవరి మొదటి వారం నుంచే ప్రేమికులు తమ భాగస్వామితో పంచుకుంటూంటారు. అయితే మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి 'I LOVE U' అనే చెప్పనక్కర్లేదు.సందేశాల ద్వారా కూడా మీ ప్రియమైన వారికి మీ భావాలను మీ ప్రేమను తెలియజేయవచ్చు.
Advertisment
తాజా కథనాలు