Kamal Nath : గత రెండు రోజులుగా పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత , మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తోసిపుచ్చారు. పార్టీ మారుతున్నట్లు ఎక్కడా కూడా నేను ఎవరితోనూ మాట్లాడలేదని పేర్కొన్నారు.

Bhavana
ByBhavana
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరో సారి సమన్లు జారీ చేసింది. సోమవారం హాజరు కావాలని కేజ్రీవాల్‌ను ఈడీ కోరింది. దీనికి ముందు కేజ్రీవాల్‌కు ఈడీ 5 సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం జరిగే ఈడీ ప్రశ్నోత్తరాల్లో కేజ్రీవాల్ పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు
ByBhavana
Love : ప్రేమ పేరుతో యువతి యువకుడి వద్ద నుంచి పాట్నాలో ఫ్లాట్ తీసుకుంది. తర్వాత ఐఫోన్ , ఓ లగ్జరీ కారు కూడా ప్రియుడి వద్ద నుంచి పొందింది. ఈఎంఐలతో మొత్తంగా 20 లక్షలు యువతి మీద ఖర్చు చేశాడు. అవసరం తీరాక అతని నంబర్ బ్లాక్ చేయడంతో అతను పోలీసుల్ని ఆశ్రయించాడు.
ByBhavana
Chandigarh : ఛండీగఢ్ కొత్త మేయర్ మనోజ్ సోంకర్ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించడానికంటే ముందే తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. ముగ్గురు ప్రతిపక్ష కౌన్సిలర్లు బీజేపీలో చేరిన తరుణంలో రాజీనామా వార్త వచ్చింది.
ByBhavana
Narendra Modi : మోదీ 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించనున్న 14 వేల ప్రాజెక్టులను సోమవారం లక్నోలో ప్రారంభించనున్నారు. దీని గురించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని ప్రజలకు 34 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
ByBhavana
Acidity : చాలా మంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోలేక, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం లేదు. దీని వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారు.
ByBhavana
Garlic : వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే శరీరాన్ని అనేక వ్యాధుల నుండి కాపాడే వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది.
ByBhavana
నోటిలో పూతకు టమాటా రసంతో చెక్ పెట్టొచ్చు. విటమిన్ బి లోపం వల్ల కూడా నోటి పూతకు కారణం కావొచ్చు. ఇది కాకుండా, కొన్ని ఫుడ్ ఇన్ఫెక్షన్లు వల్ల కూడా నోటిలో బొబ్బలు ఏర్పడటానికి కారణమవుతాయి
ByBhavana
ప్రియాంక గాంధీ కావాలనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు దూరంగా ఉంటున్నారని బీజేపీ ఆరోపించింది. అన్నా చెల్లెల మధ్య విభేధాల కారణంగానే ఆమె రాహుల్ చేపట్టిన యాత్రలో పాల్గొనడం లేదని బీజేపీ పేర్కొంది.
ByBhavana
PM Modi : ఢిల్లీలో బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో రెండు రోజుల పాటు జరగనున్న బీజేపీ జాతీయ మహాసభల్లో దేశవ్యాప్తంగా 11,500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.
Advertisment
తాజా కథనాలు