Uttam Kumar Reddy : అసెంబ్లీలో సాగునీటి పై ప్రభుత్వం శ్వేత ప్రతాన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా నీటి ప్రాజెక్టుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు అనేవి భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు.

Bhavana
ByBhavana
Ration Cards : తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అయిన తరువాత ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరు గ్యారంటీలు రావాలంటే కచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే.
ByBhavana
Mobiles Usage : బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక లో సుమారు 84 శాతం మంది భారతీయులు నిద్ర లేచిన 15 నిమిషాల్లోనే తమ ఫోన్ లను చెక్ చేసుకుంటున్నారు.
ByBhavana
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేడు మరో ప్రయోగం చేపట్టనుంది. వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్-3డీఎస్ ప్రయోగానికి శుక్రవారం నుంచి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 16వ మిషన్ కింద, ప్రయోగ వాహనం GSLV-F14 శాటిలైట్ శనివారం సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించనున్నారు.
ByBhavana
పుతిన్ ప్రధాన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ(Alexie Navalni) జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించారు. యమలో-నేనెట్స్ ప్రాంతంలోని జైలు అధికారులు అలెక్సీ నవల్నీ మరణించినట్లు ప్రకటించారు.
ByBhavana
పాలతో వేయించిన పసుపును తీసుకోవడం వల్ల అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించుకోవచ్చు.గ్యాస్, పిత్త, కఫం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, ఇది శరీరంలో ఫైర్ ఎలిమెంట్‌ను ప్రోత్సహిస్తుంది. అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.
ByBhavana
Bangalore Driverless Metro : బెంగళూరు సిటీ మెట్రో రైల్వే స్టేషన్‌ను తదుపరి దశకు తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో డ్రైవర్లు లేకుండా నడిచే మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించారు.
ByBhavana
PM Modi : 17 వేల కోట్ల రూపాయల పనులను రాజస్థాన్ కు మోదీ కానుకగా ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ‘అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన రాజస్థాన్’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగిస్తారు.
ByBhavana
ఓ మోసగాడు మాజీ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అమిత్ షాను మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు.మాజీ ఎమ్మెల్యే ఆయనతో కాసేపు సంభాషించిన తరువాత ఆ మోసగాడు టికెట్ కావాలంటే డబ్బులు పంపాలని తెలిపాడు.దీంతో అనుమానం వచ్చిన మాజీ ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ByBhavana
శుక్రవారం రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసు అధికారులు అనధికార బహిరంగ సభలపై నిషేధం విధించడంతో పాటు 144 సెక్షన్ కింద ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
Advertisment
తాజా కథనాలు