author image

Bhavana

Revanth Reddy: వారం రోజుల్లో మరో 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్‌ సర్కార్‌ శ్రీకారం!
ByBhavana

Congress To Implement Two More Guarantees: ఆరు గ్యారంటీల్లోని మరో రెండు హామీలను వారం రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్‌ సర్కార్‌ సిద్దమయ్యింది.

Movie Tickets: సినీ లవర్స్ కి బంపరాఫర్.. రూ.99 కే టికెట్‌ కానీ తెలంగాణలో మాత్రం షరతులు వర్తిస్తాయి!
ByBhavana

పీవీఆర్‌ మల్టీప్లెక్స్ ఫిబ్రవరి 23 సినిమా లవర్స్ డేని దృష్టిలో ఉంచుకుని ఓ బంపరాఫర్‌ ని ప్రకటించింది.శుక్రవారం నాడు రూ. 99 లకే టికెట్లను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో వర్తిస్తుందని.. తెలంగాణలో మాత్రం పీవీఆర్ ఐనాక్స్‌ లో రూ. 112 కు టికెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు.

Kerala : ఇంట్లోనే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం..అధిక రక్తస్రావంతో తల్లీబిడ్డ మృతి!
ByBhavana

Death of Mother and Newborn in Kerala: ఇంట్లోనే సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించడంతో తల్లీబిడ్డా మృతి చెందిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది.

Magha Purnima: ఈసారి మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది..ఈరోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి!
ByBhavana

ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఎప్పుడూ వచ్చింది అనే దాని మీద సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3.33 గంటల నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అయ్యి మరుసటి రోజు సాయంత్రం 5.59 గంటల వరకు ఉంటుంది.

West Bengal: బెంగాల్‌ లో గూండాలు, పోలీసులు, నాయకులకు బలమైన బంధం ఉంది!
ByBhavana

బెంగాల్‌లో గూండాలు, పోలీసులు, రాజకీయ నాయకుల మధ్య బలమైన అనుబంధం ఉందని బీజేపీ నేత కైలాష్‌ విజయ్‌ వర్గీయ ఆరోపించారు.పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఉందో లేదో ప్రజలంతా తెలుసుకోవాలన్నారు.

Jobs: పవర్‌ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్‌ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్‌!
ByBhavana

PSPCL JE Recruitment 2024: పంజాబ్‌ స్టేట్‌ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

DigiYatra: మార్చి 31 నుంచి చెన్నై విమానాశ్రయంలో డిజి యాత్ర సదుపాయం ప్రారంభం!
ByBhavana

Chennai Airport to Join DigiYatra: విమాన ప్రయాణాన్ని సులభతరం చేసే డిజి యాత్రా యాప్ సౌకర్యం మరికొద్ది రోజుల్లో చెన్నై విమానాశ్రయంలో కూడా ప్రారంభం కాబోతుంది.

Health Tips: ఈ కూరగాయలలో మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయి...
ByBhavana

High-Protein Vegetarian Foods: కండరాలను బలంగా చేయడానికి, బరువు తగ్గడానికి ప్రోటీన్ చాలా అవసరం. శాకాహారులకు బీన్స్, బఠానీలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటివి ప్రోటీన్ లోపాన్ని సరిచేయగలవు.

Telangana : 18ఏళ్లుగా జైల్లో మగ్గిన వైనం.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు తిరిగిరాక.. అసలేమైందంటే?
ByBhavana

Rajanna Sircilla : తెలంగాణ నుంచి దుబాయ్ కి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు అక్కడ అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో 18 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ ని ఆశ్రయించగా వారి చొరవతో కొద్ది రోజుల క్రితం విడుదల అయ్యారు. ఇన్ని సంవత్సరాల తరువాత తమవారు తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.

Advertisment
తాజా కథనాలు