Rahul Gandhi v/s Ajay Roy : కాన్పూర్ లో జరగనున్నభారత్ జోడో న్యాయ్ యాత్రకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లలో రాహుల్ గాంధీని కృష్ణుడిగా..అజయ్ రాయ్ ను అర్జునుడిగా చిత్రీకరించారు.

Bhavana
ByBhavana
WhatsApp : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోనికి తీసుకుని వచ్చేందుకు రెడీ అయ్యింది. వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోను ఇక నుంచి ఎవరూ కూడా స్క్రీన్ షాట్ తీసేందుకు వీలు లేకుండా ఓ కొత్త ఫీచర్ ను డెవలప్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ByBhavana
Credit Card : ప్రస్తుతం డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువైంది. దీనికి కారణం క్రెడిట్ కార్డులతో మాత్రమే లభించే అనేక ప్రయోజనాలు. దీని ద్వారా మీరు చాలా డబ్బును సులభంగా ఆదా చేసుకోవచ్చు.
ByBhavana
Shahrukh Khan : జవాన్ సినిమాకు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉత్తమ నటుడిగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు గానూ లేడీ సూపర్ స్టార్ నయనతార ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. విక్కీ కౌశల్ క్రిటిక్స్ తరుఫున ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
ByBhavana
AAI Jobs : ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.aai.aero ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వివరించారు.
ByBhavana
Sammakka-Saralamma Jatara : మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీమేడారానికి వెళ్లలేని భక్తుల కోసం ఓ బంపరాఫర్ ని ప్రకటించింది. అమ్మవారి ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే పంపిస్తామని ఆర్టీసీ వివరించింది.
ByBhavana
యూపీ, వారణాసికి సంబంధించి రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద ప్రకటనపై స్మృతి ఇరానీ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో ఉత్తరప్రదేశ్‌పై ఆయన మనసులో ఎంత విషం ఉందో అర్థమవుతోందని అన్నారు.
ByBhavana
Amla Tea : ఉసిరికాయ టీ తాగడం వల్ల కడుపులో పేరుకుపోయిన మురికి మొత్తం కూడా బయటకు వస్తుంది. అంటే శరీరాన్ని పూర్తిగా డిటాక్స్ చేయడానికి ఉసిరికాయ ఉపయోగపడుతుంది.
ByBhavana
Drinking Water : ఆహారం తీసుకున్న తరువాత 30 నిమిషాల పాటు నీరు తాగకూడదు. ఎందుకంటే నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగా జరగదు. నీరు జీర్ణ ఎంజైమ్ లను సరిగా పని చేయనివ్వదు. అంతేకాకుండా ప్రొటీన్ జీవక్రియ మీద కూడా నీరు ప్రభావాన్ని చూపుతుంది.
ByBhavana
Supreme Court : ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో మహిళా అధికారులకు పర్మినెంట్ కమీషన్ ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Advertisment
తాజా కథనాలు