Heart Health : గుడ్లు తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. అదనంగా శరీరం లోపలి నుండి బలంగా మారుతుంది. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

Bhavana
ByBhavana
Vastu Tips : ఇల్లు లేక కార్యాలయం వెలుపల నేమ్ ప్లేట్ ఉంచినట్లయితే, అది కుటుంబ సభ్యులందరిపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు తప్పు దిశలో ఉంచిన నేమ్ ప్లేట్ జీవితంలో వాస్తు దోషాలను కూడా సృష్టించవచ్చు. అందువల్ల, ఇల్లు లేదా కార్యాలయం వెలుపల నేమ్ ప్లేట్‌లను ఉంచేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోండి.
ByBhavana
Harirama Jogayya : జనసేనకు 40 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉంటే కేవలం 24 ఇచ్చారు. దానిని నేను ఖండించాను. అలా ఖండించినందుకు నేను వైసీపీ కోవర్ట్ ని అయ్యానా... అంటూ హరిరామ జోగయ్య పవన్ ని ప్రశ్నించారు.
ByBhavana
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. భాషా సంస్థలో ఎన్నికల కమిటీ సభ్యుల ఎంపిక సందర్భంగా మరోసారి గొడవ చోటు చేసుకుంది.
ByBhavana
Vitamin B12 : శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి శాకాహారులు ప్రతిరోజూ పాలు, పెరుగు తీసుకోవాలి. పెరుగులో విటమిన్ B2, B1 , B12 ఉంటాయి. ఇది కాకుండా, ప్రతిరోజూ 1-2 గ్లాసుల పాలను ఆహారంలో చేర్చుకోవాలి.
ByBhavana
Holidays : మార్చి నెలలో విద్యార్థులకు, ఉద్యోగులకు భారీగా సెలవులు రానున్నాయి. ముందు మార్చి 3 న ఆదివారంతో సెలవు మొదలుకుని... వచ్చే వారంలో మహాశివరాత్రి, రెండో శనివారం, ఆదివారం ఇలా వరుసగా సెలవులు వచ్చాయి.
ByBhavana
Scarlet Fever : స్కార్లెట్ ఫీవర్ అంటువ్యాధి. ఇది స్ట్రెప్టోకోకల్ ఫారింగైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఎక్కువగా 5 నుంచి 15 సంవత్సరాలు వయసున్న పిల్లలకే ఈ జ్వరం ఎక్కువగా వస్తుంది.ఈ సమస్యతో బాధపడే పిల్లలు తుమ్మిన, దగ్గిన తుంపర్లు ద్వారా ఇతర పిల్లలకు చేరుతుంది.
ByBhavana
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం (మార్చి 1) నుంచి వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.25.50 పెంచాయి. ఈ పెరుగుదల తర్వాత, దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ రూ.1795కి అందుబాటులో ఉంది. ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి.
ByBhavana
Prathipati Pulla Rao : మాజీ మంత్రి పుల్లారావు కుమారుడు శరత్ ను న్యాయమూర్తి నివాసంలో ఆయన ఎదుట పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ పై రెండు గంటల పాటు కొనసాగిన వాదనలు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి. శరత్ కు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు.
ByBhavana
Fire Accident : ఢాకాలోని ఏడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
Advertisment
తాజా కథనాలు