Anushka Shetty : తాజాగా ఓ మలయాళ సినిమా షూటింగ్ లో అనుష్క పాల్గొంది. ఆ చిత్ర యూనిట్ తో కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో అనుష్క చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. అనుష్క ఇన్నాళ్లు వర్కౌట్ చేస్తూ సన్న బడినట్లు తెలుస్తుంది.

Bhavana
ByBhavana
Manohar Lal Khattar : లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు.
ByBhavana
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విమానయాన సంస్థకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు రాజీనామా చేశారు.ఇద్దరు సీనియర్ అధికారుల రాజీనామా వార్తల కారణంగా స్పైస్‌జెట్ షేర్లలో భారీ పతనం జరిగింది
ByBhavana
Mrunal Thakur : మృణాల్ టాలీవుడ్ లో మరో పెద్ద బంపరాఫర్ కొట్టేసింది. అది కూడా పాన్ ఇండియా స్టార్... ప్రభాస్ పక్కన నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.
ByBhavana
SSC : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ వంటి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ తో పాటు ఢిల్లీలోని పోలీస్ విభాగం ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది
ByBhavana
Vande Bharat : విశాఖ నుంచి సికింద్రాబాద్ కు తొలి వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.
ByBhavana
Ramadan Fasting : గుండె జబ్బులు, రక్తపోటుతో బాధపడేవారు కూడా రంజాన్ సందర్భంగా వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మందులు వాడే వారు ఉపవాసం ఉండే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలి.
ByBhavana
Princess Of Wales Kate Middleton : బ్రిటన్ రాజకుటుంబం ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ చిత్రంఒరిజినల్ ఫొటో కాదు అని..ఎడిట్ చేసిన ఫొటో అంటూ పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో బ్రిటన్ రాజకుటుంబం ఆ ఫొటో ఎడిట్ చేసిందే అని అంగీకరించింది. దీని గురించి క్షమాపణలు కూడా కోరింది.
ByBhavana
Cardamom : చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లయితే, 2 యాలకులను బాగా నమిలి ప్రతిరోజూ తినండి. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.యాంటీ ఆక్సిడెంట్, యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉండే యాలకులు హృద్రోగులకు కూడా చాలా మేలు చేస్తాయి.
ByBhavana
Cucumber : కీరా దోసకాయలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. 90% నీరు ఉంటుంది. ప్రోటీన్, విటమిన్ సి, ఫైబర్, విటమిన్ కె, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.
Advertisment
తాజా కథనాలు