ByBhavana
Bhavana
ByBhavana
KIA - TESLA : కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. ఆ కంపెనీల కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
ByBhavana
Reactor Explode : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. సెజ్ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి సుమారు 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.
ByBhavana
Alla Ramakrishna Reddy : తెలంగాణలోని ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఆయన వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టేవేసింది.
ByBhavana
Scissors : సాధారణంగా విమానాలు రద్దు అయిన ఆలస్యమైన దానికి వాతావరణం అనుకూలించకనో.. ఏవైనా సాంకేతిక సమస్యల వలనో జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ కత్తెర వల్ల ఏకంగా 36 విమానాలు ఆగిపోగా.. ఏకంగా 200 సర్వీసులు ఆలస్యమయ్యాయి.
ByBhavana
RG Kar Medical College : కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సందీప్ ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో అనాథ శవాలను కూడా అమ్మేశాడని, వాడేసిన సిరంజులను , ఇతర వైద్య సామాగ్రిని కూడా రీ సైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునే వాడని విచారణలో తెలిసింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/chiru.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/CBN-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/champay.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/fire.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rains-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/cars.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/scissor.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/sandeep.jpg)