author image

Bhavana

Breaking :  హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు!
ByBhavana

Fire Accident : రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న ఓ బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది.

Water Crisis : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్‌ కూడా ఆ లిస్ట్‌ లో !
ByBhavana

Water Crisis : రాబోయే కాలంలో ఒక్క బెంగళూరులో మాత్రమే కాకుండా.. హైదరాబాద్ తో పాటు దేశ వ్యాప్తంగా మరో 30 నగరాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నట్లు సమాచారం. 2019లోనే నీతి ఆయోగ్ 2030 నాటికి భారత జనాభాలో కనీసం 40 శాతం మందికి తాగునీరు దొరకదని వివరించింది.

Health Tips : కివి తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
ByBhavana

Kiwifruit : కివీని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పీచు, పొటాషియం చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించి ధమనులను బలోపేతం చేస్తాయి.మలబద్ధకం ఉన్న రోగి అయితే ప్రతిరోజూ 2 నుండి 3 కివీలను తినండి. కివి మలబద్ధకం సమస్యను తొలగించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Health Tips : అసిడిటీ బాధపెడుతుందా... అయితే ఈ పండుతో దానిని దూరం చేసేద్దాం!
ByBhavana

Guava : ఎసిడిటీ , గ్యాస్ రోగులు జామపండును క్రమం తప్పకుండా తీసుకోవాలి. జామ అసిడిటీని దూరం చేసే ఆమ్ల స్వభావం కలిగిన పండు. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్య దూరమవుతుంది.

Court: భార్యను సెకండ్ హ్యాండ్ అన్న భర్త.. షాకిచ్చిన హైకోర్టు.. ఫైన్ ఎంతంటే?
ByBhavana

హానీమూన్‌ సమయంలో భర్త భార్యను సెకండ్‌ హ్యాండ్‌ అని పిలిచినందుకు కోర్టు భర్తకి రూ. 3 కోట్ల ఫైన్‌ వేసింది. అంతేకాకుండా నెలకు లక్షా యాభై వేల భరణాన్ని కూడా అందించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది.

Modi : నువ్వో శక్తి స్వరూపిణివి.. సందేశ్‌ ఖాలీ బాధితురాలితో ఫోన్ లో మోదీ!
ByBhavana

Rekha Patra : ప్రధాని నరేంద్ర మోదీ సందేశ్‌ఖలీ కేసు బాధితురాలు, ఇప్పుడు బీజేపీ అభ్యర్థితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రధానమంత్రి రేఖా పాత్ర నుండి ఎన్నికల సన్నాహాల సమాచారాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ రేఖ పాత్రను 'శక్తి స్వరూపిణి'గా అభివర్ణించారు.

Traffic Rules : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు!
ByBhavana

Traffic Rules : రాజేంద్రనగర్ లో నూతనంగా నిర్మించిన హైకోర్టు భవనానికి బుధవారం భూమి పూజ నిర్వహించనున్నారు.ఈ క్రమంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు.

Missing : గోవాలో మిస్సైన మేయర్‌ కూతురు!
ByBhavana

నేపాల్‌ మేయర్‌ కూతురు ఆరతి హమాల్‌ గోవాకు రాగా.. ఆమె గత సోమవారం నుంచి కనిపించడం లేదని స్నేహితురాలి ద్వారా తెలుసుకున్న పోలీసులు భారత పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

Butter Chicken : బట్టర్‌ చికెన్ కనిపెట్టింది మేమే అంటూ కోర్టుకెక్కిన హోటల్‌ పంచాయితీ!
ByBhavana

Butter Chicken : నాన్ వెజ్‌ ప్రియులకు ఎంతో ఇష్టమైన చికెన్ ఐటమ్‌ బటర్ చికెన్‌ ఒకటి... ఆ తరువాత చాలా మంది ఎక్కువగా తినే ఐటమ్ దాల్‌ మఖానీ అయితే ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్‌ గురించి రెండు రెస్టారెంట్ల యజామాన్యాలు కోర్టుకెక్కాయి.

Ram Charan : మెగా వారసురాలిని చూశారా.. అచ్చు తండ్రిలానే... !
ByBhavana

Ram Charan Birthday : చరణ్‌ దంపతులు తిరుమల స్వామి వారిని దర్శించుకుని బయటకు వస్తున్న క్రమంలో మెగా వారసురాలు క్లీంకార ఫేస్‌ కనిపించింది. ప్రస్తుతం పాప ఫేస్ ని మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అచ్చం చరణ్‌ లానే ఉందని మెగా ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు