The Sun : రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.

Bhavana
South Central Railway : సెలవులకు ఊరెళ్తున్నారా..అయితే ఈ శుభవార్త మీకోసమే.. రైలు సర్వీసులు పొడిగింపు!
ByBhavana
వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే 32 ప్రత్యేక రైలు సర్వీసులను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిర్ణయించిన తేదీల్లో ఈ సర్వీసులను నడుపుతున్నట్లు అధికారులు వివరించారు.
ByBhavana
Withania Somnifera : అశ్వగంధను జిన్సెంగ్ అని కూడా అంటారు. శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంతో పాటు మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడే అంశాలు ఇందులో ఉన్నాయి.అంతే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంలో , బలహీనత, నిద్రలేమి, ఒత్తిడి, కీళ్లనొప్పులు వంటి వ్యాధులను త్వరగా దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ByBhavana
HBD Ram Charan : మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ బర్త్ డే నేడు... ఈ సందర్భంగా ఆర్టీవీ హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ...రానున్న సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవాలని కాంక్షిస్తుంది.
ByBhavana
Mud Holi: పుణ్యక్షేత్రమైన మధురలోని నౌజీల్ పట్టణంలో హోళీ రెండవ రోజున మట్టి హోళీ ఆడే సంప్రదాయం ఉంది. దాని ప్రకారం మంగళవారం ఉదయం నుండే ప్రజలు మట్టి హోళీ ఆడటం ప్రారంభించారు. రంగులు, పూల హోళీ లా మట్టి హోళీ ని ఉత్సాహంగా ఆడారు
ByBhavana
ఎలక్ట్రానిక్స్ కంపెనీ Xiaomi మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 కోసం బుకింగ్ ఈ వారంలో ప్రారంభమవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారును గతేడాది డిసెంబర్‌లో ప్రవేశపెట్టారు.డ్రైవింగ్ పరిధి ఒక్కసారి ఛార్జ్‌పై 668 కిలోమీటర్లు, మరొకటి 800 కిలోమీటర్లు ఉంటుంది. పోల్చి చూస్తే, టెస్లా మోడల్ S సుమారు 650 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది.
ByBhavana
పుదీనా మజ్జిగ కడుపు వేడిని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పానీయం. దీంతో గ్యాస్, ఎసీడీటీ, అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పుదీనా కడుపుని చల్లబరుస్తుంది. మజ్జిగ తాగడం వల్ల అజీర్తి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
ByBhavana
PM Kisan Samman Nidhi Yojana : పీఎం కిసాన్ నిధులు పొందాలనుకునే రైతులకు ఓ గుడ్ న్యూస్ ఈ సారి పీఎం కిసాన్ 17వ విడతను కేంద్రం జూన్లో రిలీజ్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా కేంద్రం ప్రతీ ఏడాది రైతులకు రూ.6వేల ఆర్థిక సహాయం అందిస్తోంది.
ByBhavana
గత వారం మాస్కో శివారులోని కాన్సర్ట్ హాల్‌పై దాడి చేసిన ముష్కరులు 'ఇస్లామిక్ రాడికల్స్' అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం పేర్కొన్నారు.పుతిన్ ఈ హత్యలను ఇస్లామిక్ తీవ్రవాదులు చేశారని అన్నారు. ఉక్రెయిన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
ByBhavana
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు రోజురోజుకి పెరుగుతుండడంతో పాఠశాలలకు ముందుగానే సెలవులు ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.దీంతో సెలవులకు ఊర్లు వెళ్లేవారు చాలా మంది బస్సు, ట్రైన్లకు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో రెండు నెలల ముందే ట్రైన్లన్ని ఫుల్ అయిపోయాయని రైల్వే శాఖాధికారులు వెల్లడించారు.
Advertisment
తాజా కథనాలు