author image

Bhavana

KVS : కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల.. పూర్తి వివరాలు ఇవే...
ByBhavana

KVS : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 1 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్‌) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఒకటో తరగతిలో చేరాలనుకునే విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించి సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి

Heart Attack : గుండెపోటు కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే!
ByBhavana

Heart Attack : అనారోగ్యకరమైన ఆహారం, తక్కువ శారీరక శ్రమ, ధూమపానం, అతిగా మద్యపానం, ఒత్తిడి కూడా గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం వల్ల శరీరంలో వాపు సమస్య పెరుగుతుంది.

Health Tips : పండ్ల రారాజు.. పచ్చిగా ఉన్నా.. పండినా అన్ని లాభాలే.. పచ్చి మామిడి తింటే ఏమౌతుందంటే!
ByBhavana

Mango : పచ్చి మామిడి అనేక పోషకాల నిధి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం , ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి మామిడి వేసవిలో హీట్ స్ట్రోక్ నుండి రక్షించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Pan Card: పాన్ కార్డు దుర్వినియోగం.. పాపం ఆ విద్యార్థికి రూ.46 కోట్లకు...
ByBhavana

MP Student Gets Rs 46 Crore Tax Notice: మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌ కు చెందిన ఓ విద్యార్థి పాన్‌ కార్డు దుర్వినియోగం తో 46 కోట్ల లావాదేవీలు జరిగాయి.

Current : మండే ఎండలతో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌!
ByBhavana

Electric Power : మే నెల రాకముందే రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. గతేడాది మే నెల మధ్యలో వాడిన విద్యుత్‌ వినియోగం ఈ ఏడాది మార్చి నెలలోనే వాడటంతో మార్చి 8 వ తేదీనే 15, 623 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరిగింది.

Bharat Ratna: పీవీకి భారత్ రత్న... అందుకున్నది ఎవరో తెలుసా
ByBhavana

PV Narasimha Rao : ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో భార‌త‌ర‌త్న అవార్డుల ప్ర‌దాన కార్య‌క్ర‌మం జ‌రిగింది. పీవీ న‌ర‌సింహారావు తరఫున ఆయ‌న కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు.

Nikhil : రాజకీయాల్లోకి హీరో నిఖిల్‌... కానీ అసలు ట్విస్ట్‌ ఇక్కడే ఉంది!
ByBhavana

Nikhil Siddhartha : నటుడు నిఖిల్‌ సిద్దార్ధ్‌ టీడీపీ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్‌ కొట్టిపారేసింది. ఆయన కేవలం మావయ్య ప్రచారం కోసం మాత్రమే చీరాలకు వచ్చినట్లు తెలిపారు. అంతేకానీ ఏ పార్టీలోనూ ఆయన చేరలేదని టీమ్‌ వివరించింది.

TDP : టీడీపీకి బత్యాల గుడ్‌ బై... టికెట్‌ రాకపోవడంతో నిర్ణయం!
ByBhavana

Bathyala Changal Rayudu : మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు టీడీపీకి రాజీనామా చేసినట్లు శనివారం ఉదయం ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. టికెట్‌ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

TDP Anaparthy : నల్లమిల్లికి సీటు ఇవ్వాలని ముగ్గురు ఆత్మహత్యాయత్నం!
ByBhavana

Nallamilli : అనపర్తిలో టీడీపీ నేత నల్లమిల్లికి టికెట్‌ ఇవ్వాలేదని బాధతో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే... పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో నల్లమిల్లి అనుచరులు భగ్గుమన్నారు.

No Exit Poll : ''నో ఎగ్జిట్‌ పోల్‌''.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు!
ByBhavana

No Exit Poll : ఏప్రిల్‌ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్‌ 1 సాయంత్రం వరకు లోక్‌ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓట్లు వేసే క్రమంలో ఎగ్జిట్‌ పోల్స్ ను నిర్వహించడం కానీ, ప్రచురించడం కానీ , ప్రచారం చేయడం వంటి అంశాలను నిషేధిస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisment
తాజా కథనాలు