RBI Orders : మార్చి 31, 2024 (ఆదివారం) లావాదేవీల కోసం ప్రభుత్వ రశీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం అభ్యర్థించిందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

Bhavana
ByBhavana
RBI : కేంద్రం రద్దు చేసిన రూ. 2 వేల కరెన్సీ నోట్ల గురించి ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున ఈ నోట్ల మార్పిడి సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది.
ByBhavana
Fire Accident : జంషెడ్ పూర్ లో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బర్మా మైన్స్ ప్రాంతంలోని లాల్ బాబా ట్యూబ్ కంపెనీ ఆవరణలో ఉన్న టైర్ల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ByBhavana
Cucumber : రాత్రిపూట కీరా తినడం వల్ల కడుపులో భారం సమస్య వస్తుంది. రాత్రిపూట జీర్ణం కావడం కష్టమవుతుంది. ఇది నిద్రను కూడా పాడు చేస్తుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రిపూట కీరా తినకూడదు. రాత్రిపూట కీరా తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది.
ByBhavana
Naveen Polishetty : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి అమెరికా లో ప్రమాదం జరిగింది. బైక్ నడుపుతూ జారిపడిపోవడంతో ఆయన చేతికి ఫ్యాక్చర్ అయినట్లు ఆయన సన్నిహితులు వివరించారు. దీంతో ఆయన రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు.
ByBhavana
Vijay Devarakonda - Rohit Sharma : క్రికెటర్ రోహిత్ శర్మ పై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన చాలా భిన్నమైన క్రికెటర్ అంటూ రోహిత్ ని ఆకాశానికి ఎత్తేశాడు. ఆయనతో ఓ సినిమా తీయాలని చెప్పాడు. ఆయనతో హిట్ మ్యాన్ అనే సినిమా తీస్తే కరెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పుకొచ్చాడు.
ByBhavana
తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేష్ మూర్తి ఆదివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ సారి ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది.
ByBhavana
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక మంత్రి నిరాకరించారు. బీజేపీ తనకు రెండు సీట్లు ఇచ్చిందని, అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నా అన్నారు.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేవని అందుకే ఎన్నికల బరిలో నిలవడం లేదని తెలిపారు.
ByBhavana
Election Commission : ఓటర్ ఐడీ లేకపోయినా ఓటు వేయోచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎలక్షన్ కమిషన్ తెలిపిన 12 ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు ఓటు వేసేయోచ్చు అని పేర్కొంది.వాటిలో ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డులున్నాయి.
Advertisment
తాజా కథనాలు