చత్తీస్ గఢ్ లో జష్‌పూర్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మైనర్ బాలికల పై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు నిందితులు అత్యాచార ఘటనలకు పాల్పడ్డారు.

Bhavana
ByBhavana
Karimnagar : కరీంగనర్ పాలిటెక్నిక్ విద్యార్థి అభిలాష్ మృతి పై ఇంకా మిస్టరీ వీడలేదు. ఎట్టకేలకు బాడీ దొరికిన బావిలోనే విద్యార్థి తలను కూడా గుర్తించారు. అయితే కేవలం పుర్రె మాత్రమే లభ్యమవటం తో సంఘటనా స్థలంలోనే వైద్యులు పుర్రెకు పోస్ట్ మార్టం నిర్వహించారు
ByBhavana
Bird Flu : అగ్ర రాజ్యం అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అమెరికాలోని టెక్సాస్, కాన్సాస్ వంటి రాష్ట్రాల్లో డైరీ ఫామ్ లోని ఆవు పాలల్లో.. పౌల్ట్రీలోని కోళ్లలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్థారించారు. కోళ్లల్లో బర్డ్ ఫ్లూ కనిపించడంతో టెక్సాస్ ప్లాంట్ లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ByBhavana
బీజేపీ లో ప్రస్తుతం ఖాళీలు లేవని కేంద్ర మంత్రి హర్దీప్ పూరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం మద్యం కుంభకోణంలో కూరుకుపోయిన తరుణంలో అతిషి ని మా పార్టీలో చేర్చుకుని మేమే ఇబ్బందులు సృష్టించుకోమంటూ కేంద్ర మంత్రి తెలిపారు.
ByBhavana
Aravind Kejriwal : తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం రోజరోజుకి క్షీణిస్తుందని ..14 రోజుల్లో ఆయన 4.5 కిలోల బరువు తగ్గారని ఆప్ మంత్రి అతిషి తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. మంగళవారం ఆయన షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు తెలియడంతో ఆయనకు మెడిసిన్ ఇచ్చినట్లు ఆప్ నేతలు తెలిపారు.
ByBhavana
Road Accident : ఏపీకి చెందిన బాపట్ల జిల్లా పర్చూరు కు చెందిన బోడవాడ గ్రామానికి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్ (22) గతేడాది డిసెంబర్ లో ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లినట్లు సమాచారం.రేవంత్ ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో రేవంత్ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ByBhavana
పెన్షన్లను పంపిణీ చేసే విషయంలో వాలంటీర్లు తప్పుకోవాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పెన్షన్‌దారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వాలని పెన్షనర్లు అందులో పేర్కొన్నారు.
ByBhavana
సినిమాల్లో కథ, సంగీతంఎంత ముఖ్యమో డ్యాన్స్ కూడా అంతే ముఖ్యం. ప్రభుదేవా అన్ని వర్గాల ప్రజలు చూసి ఆనందించేలా డ్యాన్స్‌ని రూపొందించారు. భారత డ్యాన్స్ కు కొత్త రూపం సృష్టించిన ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా పుట్టిన రోజు సందర్భంగా ఆర్టీవీ ప్రత్యేక కథనం..
ByBhavana
భారత్ లో చీర క్యాన్సర్ ఆడవారిని ఆందోళనకు గురి చేస్తోంది.బీహార్, జార్ఖండ్ లో చీర క్యాన్సర్ కేసులు అధికం అయ్యాయి. ప్రస్తుతానికి ఇది ఒక శాతంగా ఆరోగ్య నిపుణులు గుర్తించారు. దీనిని వైద్య భాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా అంటారు.
ByBhavana
బీహార్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 50కి పైగా ఇళ్లు తగలబడ్డాయి. దీంతో ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా పేలడంతో మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించాయి. ఈ సంఘటనలో కొన్ని లక్షల ఆస్తి బూడిద పాలైయ్యింది
Advertisment
తాజా కథనాలు