author image

Bhavana

Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్‌ .. ఇక నుంచి ఆ సౌలభ్యం ఉండదు!
ByBhavana

మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ ఊహించని షాక్‌ ఇచ్చింది. రాత్రి వేళలో, తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించిన రాయితీను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.రాత్రి , ఉదయం పూట ఇచ్చే 10% రాయితీని  ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

ORS: జర జాగ్రత్త అవి ఓఆర్‌ఎస్‌ లు కాదు... ప్యాక్‌ చేసిన డ్రింక్‌ లే!
ByBhavana

వేసవి కాలంలో డీ హైడ్రేషన్‌ నుంచి తట్టుకోవడానికి చాలా మంది ఓఆర్‌ఎస్‌ లను తాగుతుంటారు. కానీ అవి ఒరిజినల్‌ ఓఆర్‌ఎస్‌ లు కాదు అని వాటి తాగడం వల్ల సమస్యలు అధికం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Health Tips: కీళ్లలో పేరుకుపోయిన యూరిక్‌ యాసిడ్‌ కి అద్బుతమైన ఔషధం పసుపే!
ByBhavana

యూరిక్ యాసిడ్ నియంత్రణలో పసుపు బాగా పనిచేస్తుంది. పసుపు పాలను తీసుకుంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ నియంత్రణలో పసుపు పాలు చాలా సహాయపడతాయి. ఇది శరీరంలోని రక్తపోటును అదుపులో ఉంచుతుంది

Summer  Tips: మండే ఎండల్లో ఈ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.. నివారించడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!
ByBhavana

విపరీతమైన వేడిలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. వేడి వాతావరణంలో, చెమటలు పట్టడం, బలమైన సూర్యకాంతి కారణంగా చాలా దాహం వేస్తుంది. ఈ సీజన్‌లో వేడి తరంగాల కారణంగా శరీరం కూడా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని కారణంగా మైకము, బలహీనత, కొన్నిసార్లు మూర్ఛ వంటి సమస్య ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి, రోజంతా తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం.

గెలుపు పవన్‌ దే: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ!
ByBhavana

పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ తరుఫున ప్రచారం నిర్వహిస్తామని వివరించారు. చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన మాట ప్రకారం పవన్ గెలిపించి తీరతామని వర్మ పేర్కొన్నారు,రాష్ట్రం అంతా ప్రచారం చేయవలసిన బాధ్యత మాపై ఉంది.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాకపోయినా మా ప్రచారం ఆగదని వర్మ పేర్కొన్నారు

Ajith Dowal: రాజీవ్‌ గాంధీతో అజిత్‌ దోవల్...ఈ ఫోటో కథేంటంటే!
ByBhavana

అజిత్‌ దోవల్‌.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్కువగా నమ్మే వ్యక్తుల్లో దోవల్ ఒకరు. యుద్ద వ్యూహాల్లో దోవల్ దిట్ట.సోషల్‌మీడియాలో అజిత్‌ దోవల్‌కు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది. 36ఏళ్ల నాటి క్రితం రాజీవ్ గాంధీతో ఉన్న ఫొటో అది.. ఈ ఫొటో వెనుక కథేంటో ఇవాళ తెలుసుకుందాం!

China : కుక్క తోక వంకరే.. చైనా బుద్ది వంకరే!
ByBhavana

The Guardian : భారత్‌లో మరికొన్ని రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై చైనా సైబర్‌ గ్రూప్‌లు గురిపెట్టాయన్న వార్త చక్కర్లు కొట్టింది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్‌' నివేదిక ఈ విషయాన్ని చెబుతోంది. తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తిలోకి తీసుకురావలన్నది చైనా ఎత్తుగడగా తెలుస్తోంది.

AP : రోడ్డు లేని కారణంగా దగ్గరకు రాని అంబులెన్స్‌.. మార్గమధ్యలోనే గర్భిణీ ప్రసవం!
ByBhavana

Pregnant Woman : రహదారులు సరిగా లేకపోవడంతో నిండు గర్భిణిని చేతులతో మోసుకుని వస్తుండగా ఆ మహిళ మార్గం మధ్యలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన అల్లూరి జిల్లా అనంతగిరి మండలం చీడివలస కొండ శిఖర గ్రామంలో చోటు చేసుకుంది.

IPL : ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పి ... ఐపీఎల్ కు వెళ్లి.. బాస్‌ కి అడ్డంగా బుక్‌ అయ్యింది!
ByBhavana

Neha Dwivedi : ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని చెప్పిన ఓ యువతి.. ఐపీఎల్ 2024 మ్యాచ్‌కు వెళ్లి బాస్‌కు అడ్డంగా దొరికిపోయింది.స్టేడియంలో ఎంజాయ్ చేస్తున్న నేహాను కెమెరామెన్ పెద్ద ఎల్‌ఈడీ మీద చూపించాడు. అదే సమయంలో టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న ఆమె బాస్ ఆమెని చూశాడు. తను నేహానే అని గుర్తుపట్టేశాడు.

Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
ByBhavana

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024 నుంచి ప్రకటన విడుదల అయ్యింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌ , జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ , డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది.

Advertisment
తాజా కథనాలు