Wipro Careers: విప్రో ప్రొడక్షన్ ఏజెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Bhavana
ByBhavana
Karnataka Twin Sisters Score Same Marks: కర్ణాటకకు చెందిన చుక్కి, ఇబ్బనిచంద్ర కు 600 మార్కులకు గాను 571 మార్కులు వచ్చాయి.
ByBhavana
తెలంగాణ ఇంటర్ ఫలితాల గురించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. అతి త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పేపర్ వ్యాల్యుయేషన్ పూర్తైనట్లు సమాచారం. ఇక మరోసారి జవాబుపత్రాలను పరిశీలిస్తున్నారు. ఈనెల 20 తేదీ తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నట్లు అధికారులు వివరించారు.
ByBhavana
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ 12న రాత్రి ప్రకటించింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు.
ByBhavana
బాలీవుడ్‌లో నటీమణి దీపికా పదుకొణె కొద్ది రోజుల క్రితం దీపికా తల్లిని కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంది.తాజాగా దీపికా తాను బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని చూసిన అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
ByBhavana
నడవడం, వ్యాయామం చేయడం వల్ల చాలా చెమట పట్టడంతోపాటు కేలరీలు బర్న్ అవుతాయి. ఇది శరీరంలో నీటి కొరతకు కారణం కావచ్చు. నడక నుండి తిరిగి వచ్చిన తర్వాత, మీరు చేయవలసిన మొదటి పని తేనె , నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
ByBhavana
మధుమేహ వ్యాధిగ్రస్తులు 100 నుండి 150 గ్రాముల పుచ్చకాయను తినవచ్చు. ఒక రోజులో ఇంతకంటే ఎక్కువ పరిమాణంలో పుచ్చకాయను తీసుకోకుండా ఉండాలి. పుచ్చకాయ రసం తాగడం మానుకోవాలి. ఎందుకంటే రసంలో ఫైబర్ అస్సలు ఉండదు. దీనివల్ల డయాబెటిక్ పేషెంట్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
ByBhavana
12 Indians arrested in UK: బ్రిటన్ లోని పరిశ్రమల్లో అక్రమంగా పని చేస్తున్న 12 మంది భారతీయులను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు
ByBhavana
Pamela Sathpaty : ఐఏఎస్ అధికారిణి పమేలా సత్పతికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసిన వారంతా కూడా ఆ వీడియోను సూపర్..డూపర్ అంటూ పొగిడేస్తున్నారు. ఇంతకు ఆ వీడియో ఏంటీ..అందులో ఏముంది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయాల్సిందే!
ByBhavana
Maldives : మాల్దీవుల ఆర్థికరంగం ఒక్కసారిగా కుంటుపడడంతో పొగరు దిగింది. దీంతో కాళ్లబేరానికి దిగింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న భారత రాయబార కార్యాలయంతో మాల్దీవుల అసోసియేషన్ ఆఫ్ ట్రావెల్ ఏజెంట్స్ అండ్ టూర్ ఆపరేటర్స్ సమావేశమై ముఖ్యమైన నగరాల్లో రోడ్ షోలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇప్పించాలని కోరింది.
Advertisment
తాజా కథనాలు