సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల అయ్యింది. ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నాలుగో విడతలో ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగునున్నట్లు అధికారులు వివరించారు.

Bhavana
ByBhavana
ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులకు చోటుదక్కింది. ఈ లిస్టులో భారతీయ నటి ఆలియా భట్ తో పాటు మైక్సోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో పాటు భారత రెజ్లర్ సాక్షి మాలిక్, ప్రముఖ నటుడు దేవ్ పటేల్ తో పాటు వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా కూడా ఉన్నారు.
ByBhavana
రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ByBhavana
ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి కొత్తిమీర నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. నిజానికి, డయాబెటిక్ పేషెంట్లు తమ డైట్‌లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని చేర్చుకోవాలని సూచించారు. కొత్తిమీరలో గ్లైసెమిక్ 33 మాత్రమే ఉంది. ఇది చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా చెప్పవచ్చు
ByBhavana
అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. అరటిపండులో ఫైబర్, పొటాషియం కూడా ఉంటాయి, ఇవి తక్కువ బీపీని బ్యాలెన్స్ చేస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందించడంలో కూడా సహాయపడుతుంది.
ByBhavana
చియాన్ విక్రమ్ పుట్టినరోజు #HappyBirthdayChiyaanVikram సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతూ "తంగలాన్" మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్ విడుదల చేశారు.ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది.
ByBhavana
Kids Stamina : మీరు మీ బిడ్డను రాముడిలా చేయాలనుకుంటే, చిన్నతనం నుండి అతన్ని ఆరోగ్యంగా ఉంచండి. ఆరోగ్యకరమైన శరీరం మనిషి సరైన అభివృద్ధికి సహాయపడుతుంది.అతనిలో కరుణను పెంపొందించాలి. పిల్లవాడిని శారీరకంగా బలంగా ,శక్తివంతంగా చేయండి.
ByBhavana
Encounter : ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 29 మంది మావోయిస్టులను పోలీసులు గుర్తించారు. వారిలో తెలంగాణకు చెందిన ముఖ్యనేతలు శంకర్, లలిత, సుజాత ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
ByBhavana
తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదట్లోనే ఇలా మండిపోతుంటే ఇక మే నెలలో ఎలా ఉంటాయో ఆలోచిస్తేనే ఉక్కపోత ఎక్కువ అయిపోతుంది.
ByBhavana
RPF : రైల్వే శాఖలో సుమారు 4660 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్‌పీఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నేటి నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
Advertisment
తాజా కథనాలు