author image

Bhavana

Chandrababu Naidu : ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్రబాబు, ఆయన భార్య ఆస్తులు!
ByBhavana

Chandrababu - Nara Bhuvaneshwari : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆస్తులు భారీగా పెరిగాయి. వారి ఉమ్మడి సంపద 2019 నుండి దాదాపు 39% పెరిగింది. చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్నికల కమిషన్‌లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ వివరాలను వెల్లడించారు

Summer Special Trains : వేసవి కాలం ప్రత్యేక రైళ్లు.. రెండు నెలల పాటు 1079 ట్రిప్పులు!
ByBhavana

South Central Railway : వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్‌ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

YS Sharmila : నేడు వైఎస్‌ షర్మిల నామినేషన్‌ ..ఇడుపుల పాయ లో ప్రత్యేక ప్రార్థనలు!
ByBhavana

YS Sharmila Reddy : పీసీపీ చీఫ్‌ షర్మిలా రెడ్డి శనివారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్దమయ్యారు. ముందుగా ఆమె ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని తండ్రి వైఎస్సాఆర్‌ సమాధి వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అక్కడ నుంచి ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.

Telangana : తెలంగాణ టెట్‌ దరఖాస్తులకు నేడే లాస్ట్‌ డేట్‌!
ByBhavana

TS TET : తెలంగాణ టెట్ ఆన్ లైన్‌ అప్లికేషన్లు శనివారంతో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

Hyderabad : హైదరాబాద్‌ లో భారీ వర్షం!
ByBhavana

Heavy Rain : ఉదయం వరకు ఉక్కపోతతో అల్లాడిన భాగ్య నగరం వాసులు ఒక్కసారిగా చల్లబడ్డారు. హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం దాదాపు గంటన్నర సేపు పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వాన పడటంతో నగర వాసులకు ఉపశమనం లభించింది.

Uber : 27 రూపాయలకు కక్కుర్తి పడిన క్యాబ్ డ్రైవర్‌ ... 28 వేలు జరిమానా కట్టిన కంపెనీ!
ByBhavana

Uber India : ఉబర్ క్యాబ్ డ్రైవర్ .. ఓ ప్రయాణికుడి నుంచి అసలు ఛార్జ్ కంటే.. అధికంగా రూ. 27 లను వసూల్ చేశాడు.దీంతో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌ ఇండియా ఏకంగా ఆ వ్యక్తికి రూ. 28 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.అసలేం జరిగింది..ఎక్కడ జరిగింది అనే విషయాలను ఈ కథనంలో చదివేయండి...

Lay Offs : 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి... 26 వేల మంది ఉద్యోగులు ఔట్‌!
ByBhavana

Infosys : ఆర్థిక భారం తగ్గించుకోవడం కోసం ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్‌ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి కంపెనీ నుంచి సుమారు 26 వేల మంది ఉద్యోగులు వెళ్లిపోయారు.

Heat Wave : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో కూడా హీట్‌ వేవ్‌ హెచ్చరికలు!
ByBhavana

Heat Wave : దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. జనాలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది.

Bank : పెన్షన్‌ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకుకు వచ్చి అడ్డంగా బుక్కైంది!
ByBhavana

Dead Man : పెన్షన్ కోసం చనిపోయిన వ్యక్తితో బ్యాంకు కు వచ్చి అడ్డంగా బుక్కైంది ఓ మహిళ. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి!

CMAT : ‘సీమ్యాట్‌’ దరఖాస్తుల గడువు పొడిగింపు
ByBhavana

CMAT : మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్ అడ్మిషన్‌ టెస్ట్‌ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణను గడువు పొడిగించారు. అభ్యర్థులు ఏప్రిల్‌ 23 వ తేదీ రాత్రి వరకు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షలో సాధించిన మార్కులతో దేశవ్యాప్తంగా వెయ్యి విద్యాసంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

Advertisment
తాజా కథనాలు