IPL 2024 : ఐపీఎల్ 2024 లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు చేరుకుంది. మంగళవారం హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది.

Bhavana
పూణేలో పీకల దాకా తాగి కారు నడిపి ఇద్దరి మృతికి కారణమైన ఓ వ్యక్తికి మైనర్ అన్న కారణంతో 14 గంటల్లోనే బెయిల్ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి తండ్రి అత్యంత సంపన్నుడు కావడంతోనే ఇలా విడిచిపెట్టారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
Pendyala Venkata Krishna Rao : తూర్పు గోదావరి జిల్లా ఆ కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణరావు (కృష్ణ బాబు) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పటల్లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు.
బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Rave Party Case) లో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానంద ప్రెస్‌మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకి వాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనే ఐదుగురే డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు సీపీ తెలిపారు.
Gopala Peta Murder Case : ఖమ్మం గోపాలపేట లో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్యోదంతం కేసును తల్లాడ పోలీసులు ఛేధించారు. కన్నతల్లితో పాటు ఇద్దరు కూతుళ్లను గొంతు నులిమి చంపిన నిందితుడు పిట్టల వెంకటేశ్వర్లు సహా అతడి రెండో భార్య త్రివేణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
AP SSC Supplementary Exams: ఏపీలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జరగనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ తెలిపారు.
Rain Alert For AP & TS: రెండు తెలుగురాష్ట్రాల్లో మరో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ విభాగం తెలిపింది.
Vehicle Fancy Numbers : వాహనాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఫ్యాన్సీ నంబర్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఈ ఫ్యాన్సీ నెంబర్ల కోసం వాహన యజమానులు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతుంటారు.
MRC Reddy Suspended From YCP: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత ఎంఆర్సీ రెడ్డి పై వేటు పడింది.
Jaya Badiga becomes first judge in California : కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా జయ బాదిగ నియమితులయ్యారు
Advertisment
తాజా కథనాలు