author image

Nikhil

Bhuma Akhila Priya: అఖిలప్రియ బాడీగార్డ్‌ పై హత్యాయత్నం కేసు.. ఆ ముగ్గురు అరెస్ట్!
ByNikhil

ఈ నెల 15న నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో భూమ అఖిల ప్రియ డ్రైవర్ పై జరిగిన హత్య కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే.. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఏవీ సుబ్బారెడ్డిని మాత్రం ఇంకా దొరకలేదు. త్వరలోనే ఆయనను అరెస్ట్ చేస్తామని స్థానిక డీఎస్పీ వెల్లడించారు.

Palvai Gate : పాల్వాయి గేటు పోలింగ్ సిబ్బందిపై వేటు.. అందరినీ సస్పెండ్ చేసిన ఈసీ!
ByNikhil

మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు (Palvai Gate) పోలింగ్ స్టేషన్ పీఓ సహా ఇతర సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది. మాచర్ల పోలింగ్ స్టేషన్ లో జరిగిన సంఘటన దృష్ట్యా పోలింగ్ సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసింది.

Macherla EVM Issue : బూత్ లో ఏం జరిగిందంటే.. టీడీపీ ఏజెంట్ శేషగిరి సంచలన విషయాలు!
ByNikhil

EVM Issue : మాచర్లలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈవీఎంను పగలగొడుతుండగా అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ శేషగిరి ఆర్టీవీతో మాట్లాడారు. ఈవీఎం పగలగొట్టకముందు ఎమ్మెల్యే పోలింగ్ బూత్ లోకి రెండు సార్లు వచ్చి వెళ్లాడన్నారు. బయటకు వెళ్లిన తర్వాత ఎమ్మెల్యే అనుచరులు తనపై తీవ్రంగా దాడి చేసినట్లు చెప్పారు.

TS Politics : మంత్రి ఉత్తమ్ రూ.1000 కోట్ల అవినీతి : మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ByNikhil

Aleti Maheshwar Reddy : తెలంగాణ బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. యూ ట్యాక్స్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేసిన ఆరోపణలకు తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు.

Benjamin Netanyahu : 35000 మంది హత్య.. ప్రపంచం పట్టించుకోని నియంత కథ!
ByNikhil

Benjamin Netanyahu : యుద్ధోన్మాదం, జాత్యహంకారం, దురాక్రమణ, దిగ్బంధం.. ఏ యుద్ధం వెనుక కథ చూసినే కనిపించే కారణాలు ఇవే..! రష్యా-యుక్రెయిన్‌ యుద్ధమైనా.. ఇజ్రాయెల్‌-హమస్‌ పోరైనా దాని వెనుక ఉన్న మూలాలు ఇవే..! ఇజ్రాయెల్‌-హమస్‌ యుద్ధంలో ఇరు వర్గాలకు చెందిన మిలిటెంట్లు, ఆర్మీ అధికారుల కంటే చనిపోయిన సామాన్యుల సంఖ్యే ఎక్కువని లెక్కలు చెబుతున్నాయి.

Macherla MLA : ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్.. సినీ ఫక్కీలో వెంబడించి పట్టుకున్న పోలీసులు?
ByNikhil

Pinnelli Arrested : ఈవీఎంలను పగలగొట్టిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఏపీ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నాయి. అయితే.. ఇప్పటికే ఆయన గన్ మెన్, డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు పిన్నెల్లి సోదరులు కూడా పోలీసులకు చిక్కినట్లు వార్తలు వస్తున్నాయి.

Macherla MLA : మాచర్ల ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదు.. సీఈవోపై ఈసీ ప్రశ్నల వర్షం!
ByNikhil

EVM Breaking Issue : మాచర్ల లో ఎమ్మెల్యే ఈవీఎం లను పగలగొట్టిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈ మేరకు సీఈవోకు నోటీసులు పంపించింది. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈవోను వివరణ కోరింది.

Advertisment
తాజా కథనాలు