author image

Nikhil

KTR : రేవంత్ హయాంలో ఆ 3 కంపెనీలు పరార్ : కేటీఆర్
ByNikhil

KTR : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమలను తీసుకువచ్చామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండలో ఐటీ హబ్ లు పెట్టామన్నారు.

Keeravani : తెలంగాణ రాష్ట్ర గీతానికి కీరవాణి మ్యూజిక్
ByNikhil

జయ జయహే తెలంగాణ.. అంటూ సాగే తెలంగాణ రాష్ట్ర గీతం త్వరలో ప్రజల ముందుకు రానుంది. ఆస్కార్ అవార్డు అందుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (M. M. Keeravani) ఈ గేయానికి సంగీతం అందించనున్నారు.

AP Politics : వైసీపీ నేతలకు ఎంపీ లావు సవాల్
ByNikhil

Lavu Sri Krishna Devarayalu : ఎన్నికలు సజావుగా జరిగేందుకే పలువురు అధికారులను ఈసీ మార్చిందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. అధికారులను అడ్డు పెట్టుకుని టీడీపీ పోలింగ్ నిర్వహించిందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎంపీ ఆయన సీరియస్ అయ్యారు. అలా అని నిరూపించగలరా? అని ఫైర్ అయ్యారు.

Hyderabad News : లులు మాల్ కోసం మా పొట్టకొడతారా? హైదరాబాద్ లో కూల్చివేతల టెన్షన్!
ByNikhil

Lulu Mall : హైదరాబాద్ కూకట్ పల్లి పరిధిలోని లులు మాల్ సమీపంలో అధికారులు చేపట్టిన కూల్చివేతలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సైతం అధికారులపై ఫైర్ అయ్యారు. వ్యాపారస్థులకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ACB Raids: హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ రైడ్స్.. ఆ కీలక పోలీస్ అధికారే టార్గెట్?
ByNikhil

ACB Raids in Hyderabad: అక్రమాస్తులు ఉన్నాయన్న సమాచారంతో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.

Advertisment
తాజా కథనాలు