ByNikhil
Nikhil
ByNikhil
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. చౌటుప్పల్ లో నిర్వహిస్తున్న పట్టభద్రుల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతున్నారు. కేటీఆర్ స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి.
ByNikhil
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి పోలిటికల్ హిస్టరీ తో పాటు, వివాదాల చరిత్రను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
ByNikhil
Malla Reddy Interview: త్వరలో రేవంత్ రెడ్డిని కలిసి ఇటీవల జరిగిన భూ వివాదానికి సంబధించి తన వద్ద ఉన్న పత్రాలను చూపిస్తానని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
ByNikhil
Kodali Nani: కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ ఈ రోజు ఉదయం నుంచి వస్తున్న వార్తలపై ఆయన అనుచరులు సీరియస్ అయ్యారు
ByNikhil
Pinnelli Ramakrishna Reddy: పాల్వాయి గేట్ బూత్ లో ఈవీఎంలను పగులగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ రోజు నరసరావుపేట కోర్టులో ఈ రోజు లొంగిపోయే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. దీంతో పోలీసులు కోర్టు పరిసరాల్లో ఆంక్షలు విధించారు.
ByNikhil
AP CEO On Pinnelli Ramakrishna Reddy EVM Break Video: పాల్వాయి పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వసం చేసిన విజువల్స్ ఎన్నికల కమిషన్ నుంచి బయటకు వెళ్లలేదన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/9e9acae7c77946030ab089ca9fe4e3dccb3a9abfd35bf7436f6a4752cc1c7553.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Harish-Rao-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/ktr--1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Ex-Minister-malla-Reddy-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-rama-krishna-reddy-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Revanth-Reddy-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/kodali-nani-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/AP-High-court-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Pinnelli-Rama-krishna-reddy-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-issue-.jpg)