author image

Nikhil

AP Assembly: రేపే ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. సాధారణ సభ్యుడిలాగే జగన్ కూడా..!
ByNikhil

రేపు ఏపీ ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా సీఎం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం, అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడంతో ఆయన సాధారణ సభ్యుడిలాగే ప్రమాణం చేయనున్నారు.

GWMC: రసాభాసగా వరంగల్ కొర్పొరేషన్ మీటింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఫైట్!
ByNikhil

ఈ రోజు జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. పార్టీ మారిన మేయర్ గుండు సుధారిణికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. వీరి ఆందోళన మధ్యే బడ్జెట్ కు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

TS Cabinet Meeting: ఎల్లుండే తెలంగాణ కేబినెట్‌ భేటీ.. రుణమాఫీతో పాటు చర్చించే అంశాలివే!
ByNikhil

ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా నిధుల సేకరణపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇంకా రైతు భరోసా పథకానికి విధివిధనాలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు