New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Gorentla-buchaiah-.jpg)
ప్రోటమ్ స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యే చేత బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో సీనియర్ గా ఉన్నారు.