New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-Revanth-reddy-Palwayi-harish-.jpg)
సీఎం రేవంత్ రెడ్డిని సిర్పూర్ బీజీపీ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ సచివాలయంలో కలిశారు. ఫారెస్టు అధికారుల అత్యుత్సాహంతో పోడు రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం పోడు రైతుల విషయంలో పట్టుదలకు పోవద్దని అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.