అనుచరులకు దోచి పెట్టేందుకే నల్లగొండ రింగ్ రోడ్ ప్లాన్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మారుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. ప్లాన్ 1, 2 వదిలేసి ప్లాన్ 3 ఎంచుకోవడంలో అంతర్యం ఇదేనన్నారు. 15 రోజుల్లో ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Nikhil
డిప్యూటీ సీఎం పదవిని కూటమి నుంచి జనసేనకు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ రోజు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంతం నానాజీ, లోకపు మాధవిలో ఒకరిని డిప్యూటీ స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
AP Assembly Session 2024: నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం అనంతరం ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది.
YCP MP Midhun Reddy: బీజేపీ హైకమాండ్ తో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఐపీఎస్ ల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా నియమించింది. సునీల్ కుమార్ ను జేఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రిశాంత్ రెడ్డిని కౌంటర్ ఇంటెలీజెన్స్ ఎస్పీ బాధ్యతల నుంచి తప్పించి డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేసింది.
కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నగరానికి వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతున్నారు. సెల్యూట్ తెలంగాణ పేరిట భారీ ర్యాలీని నర్వహిస్తున్నారు. ర్యాలీ అనంతరం బీజేపీ నూతన ఎంపీలు, ఎమ్మెల్యేలను సన్మానించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-New-DGP-Tirumala-Rao.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Komatireddy-Venkat-Reddy-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Danam-Nagender-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Deputy-speaker-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/AP-Assembly-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Mithun-Reddy-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/IPS-Transfers-in-AP.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Bhartruhari-Mahta.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/TS-Crime-News.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Telangana-Salute-Rally-.jpg)