author image

Nikhil

YCP Office Demolish: వైసీపీ ఆఫీసు కూల్చింది అందుకే.. చంద్రబాబు సర్కార్ సంచలన ప్రకటన!
ByNikhil

Tadepalli YCP Party Office Demolition: నోటీసులు ఇచ్చారని వెల్లడించింది. అయినా.. స్పందన లేకపోవడంతో కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది.

TGPSC Group-1: 'గ్రూప్-1కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి.. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలి'
ByNikhil

TGPSC Group-1 : గ్రూప్-1 ప్రిలిమ్స్లో 1:100 ప్రకారం మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేవైఎం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్పీ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు.

Nara Lokesh: అయ్యన్నకు ఇక ఆ అవకాశం ఉండదు.. నవ్వులు పూయించిన లోకేష్
ByNikhil

అయ్యన్నపాత్రుడికి క్షణికావేశం ఉంటుందని.. స్పీకర్ గా ఎన్నిక కావడంతో ఆయనకు ఇక ఆ అవకాశం ఉండదని అసెంబ్లీలో నవ్వులు పూయించారు మంత్రి నారా లోకేష్. తాను పంచాయితీ రాజ్ మంత్రిగా అనేక సార్లు అయ్యన్న సలహాలు తీసుకున్నాన్నారు. స్పీకర్ ఎన్నిక సందర్భంగా లోకేష్ సభలో మాట్లాడారు.

Advertisment
తాజా కథనాలు