author image

Nikhil

AP Politics : మద్యం తాగే వారు మాకు ఓటు వేయలేదు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ByNikhil

YCP : అవమానం, ఇసుక కొరత, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, బ్రాండెడ్ మద్యం దొరకకపోవడం తదితర కారణాలు వైసీపీ ఓటమిలో కీలక పాత్ర పోషించాయని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

YCP Offices Scam : వైసీపీ ఆఫీసుల నిర్మాణం.. మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్?
ByNikhil

TDP - YCP : నిర్మాణాల్లో ఉన్న వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26 జిల్లాల్లో వైసీపీ ఆఫీసుల నిర్మాణం చేపట్టగా.. ఒక్కదానికి కూడా అనుమతి లేదని తెలుస్తోంది. ఇదంతా మొత్తం రూ.2 వేల కోట్ల స్కామ్ అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.

Pawan Kalyan: ఏపీలో కాలుష్య నియంత్రణకు స్పెషల్ డ్రైవ్.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు!
ByNikhil

ఏపీలో కాలుష్య నియంత్రణకు స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. జిల్లాల వారీగా జల, వాయు కాల్యుష్యాలకు సంబంధించిన వివరాలు అందించాలన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు