author image

Nikhil

Ex Minister Peddireddy: పెద్దిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ.. ఇంటి గేటు బద్దలు కొడతామంటున్న జనసేన!
ByNikhil

తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి గేటును కూల్చేందుకు జనసేన నేత కిరణ్ రాయల్ వెళ్లడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పబ్లిక్ రోడ్డుకు పెద్దిరెడ్డి గేట్లు ఏర్పాటు చేసుకున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

YS Jagan: జగన్ కు బిగ్ షాక్.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!
ByNikhil

Telangana High Court: జగన్ (YS Jagan) అక్రమాస్తుల కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

AP TET, DSC Exam Dates: ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలపై సర్కార్ కీలక నిర్ణయం
ByNikhil

AP TET And DSC Exam Dates: టెట్ పరీక్ష నిర్వహణ కు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది.

Advertisment
తాజా కథనాలు