పార్టీ నేతలతో జగన్ భేటీ!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్ ను తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈ రోజు పలువురు ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్ధులు కలిశారు. ఎన్నికల అనంతర పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.
Translate this News: [vuukle]