ByNikhil
Nikhil
ByNikhil
వైఎస్ మరణించిన తర్వాత ఆయన ఫొటోలను వినాయక నిమజ్జనంలో విగ్రహాలతో పాటు ఊరేగించారని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్‌లో అసమ్మతి ఎదుర్కోని ఏకైక సీఎం వైఎస్ అని కొనియాడారు. ఈ రోజు విజయవాడలో నిర్వహించిన వైఎస్ 75వ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ByNikhil
Pawan Kalyan: నీటి కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీకి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన దొన్నెలు వాడాలన్నారు.
ByNikhil
AP New Sand Policy: నూతన ఇసుక పాలసీ విషయమై ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. 2019, 2021 ఇసుక పాలసీలను రద్దు చేసింది.
ByNikhil
Byreddy Shabari: బైరెడ్డి శబరి పర్యటన సందర్భంగా ఆమె అనుచరులు ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ఫొటో లేకపోవడంతో అనుచరులు భగ్గుమంటున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Minister-seethakka-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Kamareddy-MLA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/undavalli-arun-kumar-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Telangana-ACB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TTD-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/pawan-kalyan-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/YSR.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/YSR-Phot-Exhibition-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/AP-CM-Chandrababu-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Byreddy-shabhari-.jpg)