author image

Nikhil

AP Elections 2024: టికెట్ విషయంలో నా ఆలోచన అదే.. వైసీపీ ఎంపీ మోపిదేవి ఆసక్తికర వ్యాఖ్యలు
ByNikhil

మత్స్యకార సామాజిక వర్గం నేతలు సమావేశమై రేపల్లె టికెట్ ను మోపిదేవి వెంకటరమణకు ఇవ్వాల్సిందేనని జగన్ ను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన మోపిదేవి.. టికెట్ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

TDP-Janasena: చంద్రబాబు, పవన్ మధ్య పీకే చిచ్చు.. ఇలా చేస్తారా అంటూ పవర్ స్టార్ సీరియస్?
ByNikhil

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన విషయంపై తనకు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై పవన్ కల్యాణ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలానే తమను లెక్కచేయకుండా జనసేనను లైట్‌ తీసుకుంటే పొత్తుపై సమీక్షించుకోవాల్సి వస్తుందని పవన్ తన సన్నిహితులతో అన్నట్లు తెలుస్తోంది.

BRS: పెద్దపల్లి నుంచి సుమన్, భువనగిరికి బాలరాజు యాదవ్.. ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ భారీ వ్యూహం.. పూర్తి లిస్ట్ ఇదే!
ByNikhil

ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. Lok Sabha Elections - BRS

CM Revanth Reddy: రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. ప్రధానితో మీటింగ్ తో పాటు సీఎం షెడ్యూల్ ఇదే!
ByNikhil

సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. CM Revanth Reddy

Pawan Kalyan: వ్యూహం మార్చిన పవర్ స్టార్.. భీమవరంతో పాటు ఆ సంచలన స్థానం నుంచి పోటీకి సై!
ByNikhil

రానున్న ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరంతో పాటు తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు