author image

Nikhil

Ration Rice: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే తీవ్ర పరిణామాలు: మంత్రి ఉత్తమ్ వార్నింగ్
ByNikhil

రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే ఊరుకునేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు హుజూర్ నగర్ లోని రేషన్ దుకాణంలో మంత్రి స్వయంగా తనిఖీలు నిర్వహించారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

KCR: వారికి సాయం చేయండి.. రేవంత్ సర్కార్ ను ప్రస్తావిస్తూ కేసీఆర్ తొలి ప్రకటన!
ByNikhil

ఈ రోజు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.

Flipkart Offers: 26 వేల Realme ఫోన్ కేవలం 6 వేలకే.. ఫ్లిప్‌కార్ట్‌లో పిచ్చెక్కించే ఇయర్ ఎండ్ ఆఫర్!
ByNikhil

ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ కింద దుమ్ములేపే డిస్కౌంట్లను అందిస్తోంది. రూ.26 వేల విలువైన Realme 11 Pro 5G స్మార్ట్ ఫోన్ ను రూ.4 వేల డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే కేవలం రూ.6 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

CM Revanth Reddy: అలా పని చేస్తేనే 6 గ్యారెంటీల అమలు.. పోలీసులకు ఫుల్ పవర్స్: రేవంత్ రెడ్డి
ByNikhil

అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పని చేసి ఆరు గ్యారెంటీలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చామని.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు.

Kodali Nani: పీకేను పూర్తిగా వాడేశాం.. ఆయన బుర్రలో గుజ్జంతా ఖాళీ: కొడాలి నాని సెటైర్లు
ByNikhil

'బీహార్ నుంచి వచ్చిన ప్రశాంత్ ఇప్పుడు ఏం పీకుతాడు తమ్ముళ్లూ'.. అని గతంలో అన్న చంద్రబాబు ఇప్పుడు ఏం పీకడానికి భేటీ అయ్యాడో చెప్పాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ప్రశాంత్ కిశోర్ కు ఐప్యాక్ కు ప్రస్తుతం సంబంధం లేదన్నారు.

Viral Video : రీల్స్ కోసం నడిరోడ్డుపై యువతి పిచ్చి డ్యాన్స్.. వెర్రి చేష్టలంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్!
ByNikhil

ఇటీవల అనేక మంది యువతకు ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ పిచ్చి పట్టుకుంది. సోషల్ మీడియాలో స్టార్స్ కావాలన్న లక్ష్యంతో ఎక్కడ పడితే అక్కడ....

AP Free Bus Scheme : ఏపీ మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. న్యూ ఇయర్ నుంచే బస్సుల్లో ఫ్రీ జర్నీ?
ByNikhil

ఏపీలోనూ ఫ్రీ బస్ స్కీమ్ ను స్టార్ట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదిక-

ABP-CVoter Opinion Poll : కాంగ్రెస్ కు 11 సీట్లు.. బీఆర్ఎస్ కు భారీ షాక్: ఎంపీ ఎన్నికలపై సంచలన సర్వే
ByNikhil

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 9-11 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీ-ఓటర్‌ ఒపీనియన్ పోల్ తెలిపింది. బీఆర్‌ఎస్‌ కేవలం 3-5 స్థానాలకు పరిమితం.

Advertisment
తాజా కథనాలు