author image

Nikhil

Revanth-Komatireddy: వేగం ఒకడు-త్యాగం ఒకడు.. రేవంత్ రెడ్డి ఫొటోలతో కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్!
ByNikhil

నిన్న రేవంత్ రెడ్డి ఫొటో లేకుండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి చర్చకు తెరలేపిన కోమటిరెడ్డి.. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, సలార్ సాంగ్ ను కలిగి ఉన్న వీడియోను షేర్ చేశారు.

షర్మిల వెంటే నా ప్రయాణం.. మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదు: జగన్ కు ఎమ్మెల్యే ఆర్కే షాక్
ByNikhil

షర్మిల వెంటే తన ప్రయాణం ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయన మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

AP Politics: నా కన్నా మంచి వాళ్లకు టికెట్ ఇస్తేనే ఓకే: జగ్గంపేట ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ByNikhil

ఎమ్మెల్యే టికెట్ విషయంలో జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనకన్నా మంచి వారికి టికెట్ ఇస్తే కలిసి పని చేస్తానన్నారు. ఇంకో మూడు నెలలు తానే ఎమ్మెల్యేను అని అన్నారు చంటిబాబు.

Khammam Politics: ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం సతీమణి.. రేణుకా చౌదరికి చెక్?
ByNikhil

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి పోటీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో టికెట్ ఎవరికి దక్కుతుందనే చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.

Krishna Dist YCP List: కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే.. పూర్తి లిస్ట్!
ByNikhil

న్యూ ఇయర్ ప్రారంభంలోగా వైసీపీ పూర్తి అభ్యర్థులను ప్రకటించాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం జగన్ కీలకమైన కృష్ణా జిల్లా అభ్యర్థుల లిస్ట్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. జిల్లాలో మొత్తం ఏడుగురు అభ్యర్థులను మార్చాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

AP Politics: ఒంగోలు నుంచి నేనే పోటీ చేస్తా.. రేపే అభ్యర్థులు ఫైనల్: బాలినేని కీలక ప్రకటన
ByNikhil

సీఎం జగన్ తో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఒంగోలు నుంచే తాను పోటీ చేస్తానని ప్రకటించారు. రేపు అభ్యర్థుల పూర్తి లిస్ట్ ఫైనల్ అవుతుందని చెప్పారు.

AP Politics: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. చంద్రబాబుతో డీకే శివకుమార్ చర్చలు
ByNikhil

టీడీపీ అధినేత చంద్రబాబు ను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కలిసిన డీకే శివకుమార్.. పక్కకు తీసుకెళ్లి మరీ చర్చలు జరిపారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. ఇండియా కూటమిలోకి చంద్రబాబును తీసుకెళ్లడానికి డీకే ప్రయత్నిస్తున్నాడంటూ టాక్ కు కారణమైంది.

Advertisment
తాజా కథనాలు