author image

Nikhil

అభయహస్తం అప్లికేషన్లపై కాంగ్రెస్ కీలక ప్రకటన.. అలా మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి!
ByNikhil

Abhaya Hastham Form: అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తులను జిరాక్స్ షాపుల్లో అధిక ధరలకు మోసపోవద్దని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో కోరింది.

TS Inter Exams 2024: ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ByNikhil

TS Inter Exams 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. ఫిబ్రవరి 28 నుంచి రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా.. సెకండియర్ ఎగ్జామ్స్ 29 నుంచి ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

సీఎం వీడియో కాన్ఫరెన్స్ కు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా.. వైసీపీలో అసలేం జరుగుతోంది?
ByNikhil

సీఎం జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు హాజరుకాకపోవడం చర్చనియాంశమైంది. రానున్న ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Amit Shah: ఇంకో సారి అలా చేయొద్దు.. బీజేపీ సీనియర్లకు అమిత్‌ షా క్లాస్!
ByNikhil

తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ సీనియర్లకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. Amit Shah Warned Bandi and Etela

YS Sharmila: షర్మిల ఏ పార్టీలో అయినా చేరొచ్చు.. పవన్ సీటును డిసైడ్ చేసేది టీడీపీనే: మంత్రి అమర్నాథ్
ByNikhil

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో క్రియాశీలకంగా మారుతారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఆమె వ్యక్తిగతమన్నారు.

Big Breaking: వైసీపీ అభ్యర్థులు ఫైనల్.. లిస్ట్ ఎప్పుడంటే?
ByNikhil

సీఎం జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరో 48 గంటల్లో పూర్తి లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అభ్యర్థుల వివరాలను రీజనల్ కో-ఆర్డినేటర్లకు వివరించిన జగన్ క్షేత్ర స్థాయిలో నేతల మధ్య సమన్వయం చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

TS Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై సస్పెన్స్.. రిజర్వేషన్లు మారుతాయా?
ByNikhil

తెలంగాణలో ఎంపీ ఎన్నికల తర్వాతనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్నది రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. అప్పటిలోగా ఆరు గ్యారెంటీల అమలు, సర్పంచ్ లకు పెండింగ్ బకాయిల చెల్లింపు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సర్కార్ భావిస్తోందని సమాచారం.

TS Six Guaranties Applications: 6 గ్యారంటీల అప్లికేషన్‌ ఇలా నింపండి.. తప్పక నమోదు చేయాల్సిన వివరాలివే!
ByNikhil

తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆరు గ్యాంరెటీల అమలుకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు లబ్ధిదారులు బారులుదీరుతున్నారు. ఈ కింది వీడియో చూడడం ద్వారా ఫామ్ ఎలా నింపాలో తెలుసుకోండి.

RYTHU BANDHU: రైతుబంధుపై సీలింగ్.. రేవంత్ సర్కార్ నిర్ణయం అదేనా?
ByNikhil

రైతుబంధు స్కీమ్ పై సీలింగ్ పెట్టాలని తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని ఓ రిపోర్టర్ ప్రస్తావించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు