author image

Nikhil

TS Politics: ఆ పనులు రేవంత్ కు అలవాటే.. పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా: ఎర్రబెల్లి వార్నింగ్
ByNikhil

మాయ మాటలు చెప్పడం, మోసాలు చేయడం రేవంత్ రెడ్డికి అలవాటేనని బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే పోలీస్ స్టేషన్లలోనే కూర్చుంటామని హెచ్చరించారు.

AP Politics: రెచ్చిపోయిన నర్సీపట్నం వైసీపీ నేతలు.. ఇంటిపై జెండా కట్టొద్దన్నందుకు..
ByNikhil

Narsipatnam YCP Leaders: అనకాపల్లి నర్సీపట్నంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇంటిపై జెండా కట్టవద్దన్నందుకు కుటుంబంపై దాడికి దిగారు.

BRS: బీఆర్ఎస్ నల్గొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులు ఫైనల్.. గులాబీ బాస్ కేసీఆర్ స్కెచ్ ఇదే!
ByNikhil

నల్గొండ, భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరో ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ మేరకు అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

BRS : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్.. ఆ నేత వైపే కేసీఆర్ మొగ్గు?
ByNikhil

Vanteru Pratap Reddy : మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి పేరును కేసీఆర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత మూడు ఎన్నికల్లో ఈ సీటును గెలుచుకున్న బీఆర్ఎస్.. మరో సారి విజయం సాధించాలని కసరత్తు చేస్తోంది.

MLC Kavitha : ఆ రూ.100 కోట్లు ఎక్కడివి?.. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం!
ByNikhil

ED : ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన రూ.100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయి? లిక్కర్ స్కామ్ డీలింగ్‌తో వచ్చిన రూ. 192 కోట్లు ఏం చేశారు? అంటూ వరుస ప్రశ్నలతో అధికారులు కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Danam Nagender : టార్గెట్ దానం నాగేందర్.. యాక్షన్ మొదలుపెట్టిన బీఆర్ఎస్!
ByNikhil

Danam Nagender : తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా ఉంది. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ను ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందనపై సంతృప్తి చెందకపోతే.. ఈ విషయంపై బీఆర్ఎస్ కోర్టును సైతం ఆశ్రయించే అవకాశం ఉంది.

Ex Minister Mallareddy: మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థుల ఆందోళన.. మాజీ మంత్రికి మరో చిక్కు!
ByNikhil

మాజీ మంత్రి మల్లారెడ్డికి కొత్తచిక్కు వచ్చి పడింది. ఆయనకు చెందిన అగ్రికల్చర్ కాలేజీలో కొందరు విద్యార్థులను డీటెన్డ్ చేయడంతో.. వారికి మద్దతుగా వందలాది మంది స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఆందోళన చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు