author image

Nikhil

Job Mela in AP: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీలో రేపు జాబ్ మేళా!
ByNikhil

ఏపీలోని నిరుద్యోగులకు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ శుభవార్త చెప్పింది. రేపు.. అంటే ఈ నెల 18న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

TSPSC Group-1: ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ.. గ్రూప్-1 కు రికార్డు సంఖ్యలో అప్లికేషన్లు!
ByNikhil

తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 563 పోస్టులకు.. 4.03 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడనున్నారు.

APPSC Group-1: నేడే గ్రూప్-1 ఎగ్జామ్.. అరగంట ముందే ఎగ్జామ్ హాల్ లోకి.. పూర్తి వివరాలివే!
ByNikhil

ఏపీలో నేడు గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షను అమల్లో ఉండనుంది. అరగంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

TS Tenth Exams 2024: ఎల్లుండి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్ ఇవే!
ByNikhil

TS Tenth Exams 2024: తెలంగాణలో ఈ నెల 18 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగం డైరెక్టర్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

Elections 2024: కాంగ్రెస్ గెలిస్తే దేశం నాశనం.. తెలంగాణలో దళితులకు అవమానం: మోదీ
ByNikhil

కాంగ్రెస్ కు దేశాన్ని నాశనం చేయడానికి ఐదేళ్లు చాలని ధ్వజమెత్తారు ప్రధాని మోదీ. రానున్న ఎన్నికల్లో బీజేపీకి దేశ వ్యాప్తంగా 400కు పైగా ఎంపీ సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ లో ఈ రోజు నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.

TS Teacher Jobs: టీచర్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!
ByNikhil

Free Coaching For TS DSC 2024:: తెలంగాణలో టీచర్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ తెలిపింది.

AP EAPCET 2024: ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే!
ByNikhil

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్-2024 (AP EAPCET 2024) నోటిఫికేషన్ విడుదలైంది.

Advertisment
తాజా కథనాలు