author image

Nikhil

TS Govt Jobs: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 5348 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్!
ByNikhil

Telangana Govt Green Signal For 5348 Jobs: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మరో 5348 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP Elections 2024: టార్గెట్ పవన్.. పిఠాపురంలో జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే!
ByNikhil

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేతలతో జగన్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మండలాల వారీగా ఇన్ఛార్జిలను నియమించనున్నారు.

BRS Srinivas Goud: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలంగాణ సర్కార్ షాక్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!
ByNikhil

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు షాకిచ్చేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. గృహకల్పలో లీజుకు తీసుకున్న భవనాన్ని స్వప్రయోజనాలకు వాడుకున్న వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించడం చర్చనీయాంశమైంది.

TS Politics : బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్
ByNikhil

BRS : ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్‌ కు బిగ్ షాక్ తగిలింది. త్వరలో ఎంపీ ఎన్నికల తో పాటు.. స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలు జరగనున్న వేళ జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

కోటంరెడ్డి గెలుపే లక్ష్యంగా.. సతీమణి, కుమార్తెల ఇంటింటి ప్రచారం!
ByNikhil

నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి సుజితమ్మ, కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇంటింటికీ తిరుగుతూ శ్రీధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

పార్లమెంట్ ఎలక్షన్స్.. సూర్యాపేటలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్!
ByNikhil

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని చిలుకూరులో కేంద్ర పారామిలిటరీ సిబ్బందితో కలిసి, స్థానిక పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలకు ఎలక్షన్ కోడ్ పై అవగాహన, నమ్మకం కల్పించడం కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు జిల్లా పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు