author image

Nikhil

TS Politics: ఆయనను చేర్చుకుంటే నేను పోతా.. కాంగ్రెస్ కు భువనగిరి ఎమ్మెల్యే అల్టిమేటమ్!
ByNikhil

MLA  Anil Kumar: కాంగ్రెస్ లో చేరి భువనగిరి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది.

TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఆ 2 అంశాలపై చర్చ!
ByNikhil

టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై ఇద్దరి మధ్య దాదాపు గంటన్నరకు పైగా వీరు చర్చించారు. జనసేన సీట్లలో పవన్ మార్పు కోరుతున్నారు. టీడీపీ ప్రకటించిన స్థానాల్లో రెండు ఇవ్వాలని పవన్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

MP Elections 2023: సూర్యాపేటలో నగదు పట్టివేత
ByNikhil

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా చిల్లేపల్లి చెక్ పోస్టు వద్ద రూ.2,23,500 నగదును పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లోకి మరో కీలక నేత!
ByNikhil

తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా నిర్మల్ జిల్లా‌ బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు మంత్రి సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

APPSC Group-1 : ఏపీలో గ్రూప్-1 రద్దుపై తాత్కాలిక స్టే
ByNikhil

APPSC : ఏపీలో గ్రూప్-1 పరీక్ష రద్దు విషయంలో ఏపీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. పరీక్షను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ లో ఏపీపీఎస్సీ సవాల్ చేసింది. దీనిపై విచారణ నిర్వహించిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది.

Congress Politics: నాకు టికెట్ రాకుండా పొంగులేటి కుట్ర.. సోనియాకు సంపత్ సంచలన లేఖ!
ByNikhil

నాగర్ కర్నూల్ టికెట్ ఆశిస్తున్న ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. తనకు టికెట్ రాకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గంలో మాలలకు టికెట్ ఇవ్వొద్దని కోరారు.

Lok Sabha Elections 2024: సికింద్రాబాద్ ఎంపీ సీటుపై కేసీఆర్ బిగ్ ట్విస్ట్.. అభ్యర్థి ఎవరంటే?
ByNikhil

MLA Padma Rao: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ను ఇక్కడి నుంచి బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

TS Exams: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ పరీక్ష వాయిదా!
ByNikhil

తెలంగాణలో పాలీసెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ను అధికారులు వాయిదా వేశారు. వాస్తవానికి ఈ పరీక్ష మే 17న జరగాల్సి ఉండగా.. అదే నెల 24కు వాయిదా వేశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను అధికారులు వాయిదా వేశారు.

Advertisment
తాజా కథనాలు