author image

Nikhil

AP Politics: బొత్సకు కేబినెట్ ర్యాంక్ పదవి.. జగన్ సంచలన నిర్ణయం!
ByNikhil

Botsa - YS Jagan : ఎమ్మెల్సీగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన బొత్స సత్యనారాయణకు వైసీపీ అధినేత జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. శాసనమండలి పక్ష నేతగా బొత్సను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రంలోగా ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు