New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Telangana-DGP.jpg)
హైదరాబాద్ లోని తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న 547మంది ట్రైనీ ఎస్ఐలతో డీజీపీ జితేందర్ ఈ రోజు సమావేశమయ్యారు. సవాళ్లతో కూడుకున్న పోలీసు ఉద్యోగంలో పాటించాల్సిన మెలకువలపై వారికి వివరించారు. ట్రెయినీ ఎస్ఐల సందేహాలను డీజీపీ నివృత్తి చేశారు.