author image

Nikhil

TS BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. తిరుగుబాటుకు సిద్ధమైన సిట్టింగ్ ఎంపీ?
ByNikhil

తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది.

AP Politics: ఎవరు ఎలాంటి వారో ఈరోజే తెలిసింది.. ఉండవల్లి శ్రీదేవి ఎమోషనల్ ట్వీట్
ByNikhil

Vundavalli Sridevi: ఈ రోజు టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఉండవల్లి శ్రీదేవి అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

AP Elections 2024: నరసరావుపేటలో గెలిచేది నేనే: అరవింద్ బాబు స్పెషల్ ఇంటర్వ్యూ
ByNikhil

తమ కష్టానికి ప్రతిఫలంగా టికెట్ దక్కిందని నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా.చదలవాడ అరవింద్ బాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సపోర్ట్ తో తన విజయం ఖాయమన్నారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే.. తాను కాబోయే ఎమ్మెల్యేను అని అన్నారు.

BRS: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ByNikhil

BRS MP Candidates: నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేర్లను కేసీఆర్ ప్రకటించారు.

TS Politics: కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానం: GHMC మేయర్ విజయలక్ష్మి సంచలన ప్రకటన!
ByNikhil

సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మేయర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూతురు విజయలక్ష్మితో కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఈ రోజు చర్చలు జరిపారు.

TDP: సీనియర్లకు ఊహించని షాకిచ్చిన చంద్రబాబు.. వారికి ఇక టికెట్ లేనట్లేనా?
ByNikhil

బొండా ఉమ, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు తదితర సీనియర్లందరికీ షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఈ రోజు విడుదలైన టీడీపీ థర్డ్ లిస్ట్ లోనూ వీరికి చోటు దక్కకపోవడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.

Advertisment
తాజా కథనాలు