author image

Nikhil

AP Elections 2024: టికెట్ దక్కని ఆ ముఖ్యనేతలకు పార్టీ పదవులు.. ప్రకటించిన చంద్రబాబు!
ByNikhil

Chandrababu: పొత్తులు, ఇతర సమీకరణాలతో టికెట్ దక్కని నేతలను సంతృప్తి పరచడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చర్యలు ప్రారంభించారు.

Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ తో వారి జీవితాలతో ఆటలు.. కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు
ByNikhil

Kishan Reddy Comments On Phone Tapping: గత ప్రభుత్వ హయాంలో తమ సిబ్బంది, నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

GVL: విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తా.. టికెట్ రాకపోవడంపై జీవీఎల్ రియాక్షన్
ByNikhil

తనకు విశాఖ బీజేపీ టికెట్ దక్కకపోవడంపై జీవీఎల్ నరసింహారావు స్పందించారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. త్వరలోనే విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు.

T-Congress Politics : వీహెచ్ కు టీపీసీసీ షాక్.. అలా చేస్తే వేటే అంటూ వార్నింగ్!
ByNikhil

Mahesh Kumar Goud : పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ షాకిచ్చారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల వీహెచ్ సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Breaking : మరో లోక్‌సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన
ByNikhil

Gaddam Srinivas Yadav : పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆ పార్టీ అధినేత ఖరారు చేశారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. దీంతో ప్రచారం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.

Advertisment
తాజా కథనాలు