author image

Nikhil

మాతో టచ్ లో మంత్రి కోమటిరెడ్డి.. ఆ 5 గురు మంత్రులు కూడా: బీజేపీ ఎమ్మెల్యే సంచలనం
ByNikhil

Alleti Maheshwar Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు మరో ఐదుగురు తెలంగాణ మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP Politics: జగన్ సింహం కాదు పిల్లి.. పోవడానికే 'సిద్ధం': చింతమనేని పంచ్ లు
ByNikhil

ఏపీ సీఎం జగన్ సింహం కాదు పిల్లి అన్నారు టీడీపీ సీనియర్ నేత, దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. జగన్ ఓడిపోవడాని 'సిద్ధం' అంటూ సెటైర్లు వేశారు. ఏపీ ఎన్నికల వేళ ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

Nandamuri Suhasini: రేవంత్ రెడ్డితో నందమూరి సుహాసిని భేటీ.. త్వరలో కాంగ్రెస్లోకి?
ByNikhil

నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డితో ఆమె భేటీ అయ్యారు. ఈ భేటీలో సుహాసినితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.

AP Elections 2024 : మరో ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్
ByNikhil

Pawan Kalyan : మచిలీపట్నం జనసేన లోక్ సభ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరిని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సీఎం జగన్ మేమంతా సిద్ధం-డే 4 లైవ్
ByNikhil

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్ర ఈ రోజు కర్నూలు జిల్లా తుగ్గలిలో కొనసాగుతోంది. గ్రామస్తులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు.

JC Family: జేసీ ఫ్యామిలీకి చంద్రబాబు షాక్!
ByNikhil

ఒకప్పుడు అనంతపురం జిల్లాలో రాజకీయాలు శాసించిన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు షాక్ ఇచ్చారు. దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. కుదరకపోతే కల్యాణదుర్గం, గుంతకల్ లో ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరినా.. పట్టించుకోలేదు.

Advertisment
తాజా కథనాలు