author image

Nikhil

మెదక్ కాంగ్రెస్ లో మంటలు.. మంత్రి కొండా సురేఖ ముందే తీవ్ర వ్యాఖ్యలు!
ByNikhil

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుపై పటాన్ చెరు కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ సతీమణి తీవ్ర వ్యఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు తన భర్తను ఎన్నో మాటలు అన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీలం మధు చెంప పగలగొట్టాలనుకున్నానని షాకింగ్ కామెంట్స్ చేశారు.

RTV Uncensored : రాష్ట్రంలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్‌.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
ByNikhil

Maheshwar Reddy : తెలంగాణలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్‌ పేరిట వసూళ్లు సాగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీవీ అన్ సెన్సార్డ్ ఇంటర్వ్యూకు హాజరై రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ను కూల్చే అవసరం బీజేపీకి లేదన్నారు.

BRS : కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ ను పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు
ByNikhil

Monkey's : నాగార్జునసాగర్(నందికొండ మున్సిపాలిటీ) లో వానరాలు మరణించిన వాటర్ ట్యాంక్ ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి, మాజీ రమావత్ రవీంద్ర కుమార్ గార్లతో కలిసి పరిశీలించడం జరిగింది.

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులు వీరే?
ByNikhil

Congress MP Candidates: పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Harish Rao : సంగారెడ్డిలో అగ్ని ప్రమాదానికి కారణం అదే.. హరీశ్ రావు సంచలన ఆరోపణలు
ByNikhil

Harish Rao : సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రి లో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు.

Kavitha - Kejriwal : నేడే కవిత, కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు.. ఊరట దక్కుతుందా?
ByNikhil

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు రానుంది. ఈడీ ఈ ఇద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదిస్తోంది.

Advertisment
తాజా కథనాలు